తాజావార్తలు
తెలంగాణకు గుండెలాంటి సింగరేణి అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి

తెలంగాణకు గుండెలాంటి సింగరేణి అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి

తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు జరగాల్సిందేనన్న ఆయన, సీబీఐ విచారణపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ను కేటాయించిందని గుర్తించారు. ఈమేరకు కోల్‌ బ్లాక్‌కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని…

Read Full News
Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

తిరుమల తొలిగడప దేవుని కడపగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట అందరికీ తెలిసిందే. తిరుమల వెళ్లాలంటే తొలిగడపగా కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్లేవారు అనేకమంది ఉన్నారు. అలాంటి ఆలయంలో అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న అసలు విగ్రహం ఏమిటో తెలుసా..? దీనికి పెద్ద కథే ఉంది.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. తిరుమల తిరుపతి తొలిగడపగా ఉన్న దేవుని కడప దేవాలయంలో మూలవిరాట్ గా…

Read Full News
Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా?  టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా? టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు.. టికెట్…

Read Full News
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు.. వాడు మోసం చేశాడు

ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు.. వాడు మోసం చేశాడు

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఎంతో మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. కొందరు దర్శకులుగా.. మరికొందరు హీరోలుగా, కమెడియన్స్ గా రాణిస్తున్నారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ తో కామెడీ పండించింది ప్రియాంక.. మొదట అబ్బాయిగా ఉన్న ప్రియాంక ఆతర్వాత పూర్తిగా అమ్మాయిగా మారింది. ఇక ఇప్పుడు హీరోయిన్స్ ను తలదన్నే అందంతో ఆకట్టుకుంటుంది.  టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ…

Read Full News
Silver Price: కేవలం ఒక నెలలోనే లక్షకుపైగా పెరిగిన వెండి.. 14 నెలల్లో ఎంత పెరిగిందో తెలుసా?

Silver Price: కేవలం ఒక నెలలోనే లక్షకుపైగా పెరిగిన వెండి.. 14 నెలల్లో ఎంత పెరిగిందో తెలుసా?

Silver Price: వెండి ధర భారీగా పెరుగుతోంది. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో దాదాపు 30,000 రూపాయలు పెరిగింది.  సోమవారం ఇది 3 లక్షల రూపాయల మార్కును దాటింది. మంగళవారం ఇది MCXలో 7,000 రూపాయలకు పైగా పెరిగింది. ఈ పెరుగుదలతో కిలో వెండి ధర 3.17 లక్షల రూపాయలను దాటింది. గత సంవత్సరం అంటే 2025లో ఇది దాదాపు 170% పెరిగింది. ఇది 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయలకు పెరగడానికి ఒక…

Read Full News
TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌, బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 98 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 10, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 88 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన…

Read Full News
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!

పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!

నేటి బిజీ లైఫ్‌ స్టైల్‌లో ఆరోగ్యంగా ఉండటం ఒక సవాలుగా మారింది. అదృష్టవశాత్తూ మీ ఆహారంలో వేరుశనగలను యాడ్‌ చేసుకోవటం వల్ల మీ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి సులభమైన, ఆరోగ్యకరమైన మార్గం. ప్రతి రోజూ గుప్పెరడు వేరుశనగలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. ఒక గుప్పెడు వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మరియు పేగు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. వీటిలో…

Read Full News
Instant Loan Apps: 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ నిజమేనా..? లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం ఫిక్స్..

Instant Loan Apps: 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ నిజమేనా..? లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం ఫిక్స్..

“కేవలం 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ పొందండి. ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా లోన్ అందిస్తాం. కేవలం నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం.. ఎలాంటి హామీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వండి” అంటూ మీ మొబైల్‌కు మెస్సేజ్‌లు లేదా ఈమెయిల్స్‌కు ప్రకటనలు రావడం అందరికీ తెలిసే ఉంటుంది. మరి కొన్ని లోన్ యాప్‌లు వాట్సప్‌లో మార్కెటింగ్ ప్రకటనలు పంపడం, కాల్స్ చేసి లోన్ కావాలా అంటూ…

Read Full News
U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

Will Malajczuk Fastest Century: గత కొన్ని నెలలుగా అండర్-19 క్రికెట్‌లో కొన్ని తుఫాన్ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. మొదట, వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత, సూర్యవంశీ వేగవంతమైన సెంచరీ రికార్డును పాకిస్తాన్‌కు చెందిన సమీర్ మిన్హాస్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ విల్ మలాజ్‌జుక్ అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. 18 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఓపెనర్ జపాన్‌పై అత్యంత…

Read Full News
Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్‌టైం రికార్డ్‌ ధరకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి కేవలం 10 గంటల మధ్యలో బంగారం…

Read Full News