తాజావార్తలు

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అయిదు నిమిషాల అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం…

Read More

10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి.. పొట్టకి తేలికగా.. నోటికి రుచిగా..

కావలసిన పదార్థాలు:  1 కప్పు మందపాటి అటుకులు, అర కప్పు పెసరపప్పు, పప్పు ఉడికించడానికి 2 కప్పులు + అటుకులు ఉడికించడానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు, పావు టీస్పూన్ పసుపు పప్పులో,  పావు టీస్పూన్ పసుపు తాలింపులో,  రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 10 నుండి 12 మిరియాలు, అర టీస్పూన్ కచ్చాపచ్చాగా దంచిన,  మిరియాల పొడి , 1 టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి  పప్పు వేపుడుకు,  3 నుండి 4 టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తాలింపుకు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీస్పూన్, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర తరుగు.

Read More