తాజావార్తలు
Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన మనాలి, సిమ్లాలను భారీ మంచు కమ్మేసింది. మంచులో ఆనందించాలని వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు కారణంగా మనాలిలో 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నడిరోడ్డుపై చిక్కుకుపోయిన పర్యాటకులు ఆహారం, మంచినీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు…

Read More
BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

BCCI Schedule : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. భారత గడ్డపై మరో మెగా క్రికెట్ సీజన్ మొదలుకాబోతోంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి టీమిండియా సొంత గడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి. * వెస్టిండీస్‌తో వైట్-బాల్ పోరు (సెప్టెంబర్ –…

Read More