Gold Rates: మహిళలకు దిమ్మదిరిగే షాక్.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
Gold and Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు తిరిగి బంగారం, వెండి వైపు ఆకర్షితులయ్యారు. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడం వంటివి బంగారం ధరలకు మద్దతునిచ్చాయి. గణాంకాల ప్రకారం, బంగారం ధరలు 1.63% పెరిగి, ఔన్సుకు $69.20 చేరి, $4,194…
