తాజావార్తలు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

దేశంలోని అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమైన ఐదు పథకాల ద్వారా రైతులు భారీ లబ్ధి పొందవచ్చు. ఆ పథకాల పూర్తి వివరాలు మీకోసం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీని…

Read More
IND vs ENG: రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు.. గిల్ దోస్త్ సరికొత్త చరిత్ర..!

IND vs ENG: రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు.. గిల్ దోస్త్ సరికొత్త చరిత్ర..!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు సిరీస్ క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోవాలని టీమిండియా చూస్తుంటే, మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ భారత మాజీ సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ వివరాలు ఓసారి చూద్దాం.. హిట్‌మ్యాన్‌ను వెనక్కి నెట్టనున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక…

Read More

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఫోన్ పే నుంచి అదిరిపోయే ఫీచర్..

ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో దీనిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే నిలిచింది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని…

Read More
జూలై 4 దినఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగ, ధనయోగం.. మీ రాశి ఫలితం ఇలా..

జూలై 4 దినఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగ, ధనయోగం.. మీ రాశి ఫలితం ఇలా..

దిన ఫలాలు (జూలై 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో బాగా ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజు (శనివారం)…

Read More

విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. కాలేజీ విద్యార్థుల కోసం ఏం చేస్తుందో తెలుసా

విద్యార్థుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ సరికొత్త ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. జెమినీలోని అధునాతన ఫీచర్లు, క్లౌడ్ స్టోరేజీ వంటి ప్రయోజనాలను ఏడాది పాటు ఎలాంటి రుసుము లేకుండా అందిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్‌కు సంబంధించిన పూర్తి అర్హత, ఇతర వివరాలను తెలుసుకుందాం. జెమినీ ఫీచర్లు కృత్రిమ మేధస్సు (AI)ను చదువుల్లో బాగా ఉపయోగిస్తున్న కాలేజీ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు Google AI…

Read More

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read More
గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

నేటితరం రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాలు, భారీ క్యూలు మరియు వాణిజ్యీకరణకు గురైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరుకుంటోంది. ఉదాహరణకు, గోవా వంటి రద్దీ ప్రాంతాలకు బదులుగా గోకర్ణ వంటి ప్రశాంతమైన తీరాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ సమతుల్యతను సాధించడం. ప్రస్తుత…

Read More
Tollywood : యోగా పాఠాలు నేర్పడానికి వెళ్లి హీరోయిన్ అయ్యింది.. తెలుగులోనే తోపు హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..

Tollywood : యోగా పాఠాలు నేర్పడానికి వెళ్లి హీరోయిన్ అయ్యింది.. తెలుగులోనే తోపు హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..

సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు తక్కువే. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సినిమాల్లో చాలా పాపులర్. ఇప్పుడు ఆమె వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుష్క శెట్టి….

Read More
Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

Read More
సమంత రివీల్ చేసిన ‘8 స్టెప్ పవర్ మార్నింగ్’..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ

సమంత రివీల్ చేసిన ‘8 స్టెప్ పవర్ మార్నింగ్’..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ

మనం ఉదయాన్నే చేసే పనులే ఆ రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో నిర్ణయిస్తాయని సమంత గట్టిగా నమ్ముతారు. ఒకవేళ మీరు అన్నీ సరిగ్గా చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గకపోయినా లేదా చర్మ సమస్యలు వేధిస్తున్నా, మీ మార్నింగ్ రొటీన్‌ను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె హెచ్చరిస్తున్నారు. కేవలం 21 రోజుల పాటు ఈ నియమాలను పాటిస్తే శరీరంలో వచ్చే సానుకూల మార్పులను మీరే గమనించవచ్చు. ఒత్తిడిని తగ్గించే తొలి అడుగులు నిద్రలేవగానే మన శరీరంలో…

Read More