తాజావార్తలు
Trending Song: యూట్యూబ్‌ను  ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read More
మినిమలిస్ట్ లగ్జరీ.. అద్భుతమైన కలర్ కాంబినేషన్స్.. స్టార్ హీరోయిన్ హోమ్ ప్రత్యేకతలివే

మినిమలిస్ట్ లగ్జరీ.. అద్భుతమైన కలర్ కాంబినేషన్స్.. స్టార్ హీరోయిన్ హోమ్ ప్రత్యేకతలివే

‘కరుప్పు’ చిత్రంతో పాటు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ సుందరి, తన వ్యక్తిగత శైలికి అనుగుణంగా ఇంటి ప్రతి మూలను డిజైన్ చేసుకున్నారు. ఈ నివాసంలో ఉపయోగించిన రంగులు, ఫర్నిచర్ ఎంపిక ఆమెలోని కళాత్మక హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. ఎక్కడా హడావుడి లేకుండా, చూసే కళ్లకు ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ సాగింది. నిరాడంబరతలోనే అసలైన విలాసం దాగి ఉంటుందని ఈ సౌందర్యరాశి తన నివాసం ద్వారా నిరూపించారు. ఆమె ఇల్లు…

Read More
చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు! ఒంట్లో విషంగా మారతాయ్

చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు! ఒంట్లో విషంగా మారతాయ్

మాంసాహారం తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం జీర్ణం కావడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి సమయంలో కొన్ని ఆహారాలను వెంటనే తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మాంసాహారం తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండాలి చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే…

Read More
Vaibhav Sooryavanshi: వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్లు? పంత్ ట్రేడ్ డీల్‌తో మారిన లెక్కలు!

Vaibhav Sooryavanshi: వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్లు? పంత్ ట్రేడ్ డీల్‌తో మారిన లెక్కలు!

తాజాగా జరిగిన రిషభ్ పంత్ ట్రేడ్ డీల్.. ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది కేవలం ఒక స్టార్ ఆటగాడి టీమ్ మార్పు మాత్రమే కాదు. ఇది ఐపీఎల్ మార్కెట్‌లో ఆటగాళ్ల అసలు విలువను తిరిగి అంచనా వేసే ప్రక్రియ మొదలైందనే సంకేతంగా కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న పంత్, ఇప్పుడు రూ.15 కోట్ల విలువతో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరడం అందుకు…

Read More
PAK vs ENG : సెంచరీతో హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!

PAK vs ENG : సెంచరీతో హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!

PAK vs ENG : PAK vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూప‌ర్-8 పోరులో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ సెమీఫైనల్‌లోకి ఘనంగా ప్రవేశించింది. పాక్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన వీరోచిత సెంచరీతో కంప్లీట్ చేశాడు. ఒకానొక దశలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ధాటికి ఇంగ్లండ్ వరుస వికెట్లు…

Read More
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read More

స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..! డైరెక్టర్ రవి కుమార్ కూతురు మతిపోగోడుతుందిగా..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. ప్రముఖ దర్శకుల కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల కుమార్తెలు తమ ఫోటోలు, స్టైలిష్ లుక్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో కేఎస్ రవికుమార్…

Read More

మీరూ, మీ చెత్త ప్లాన్స్.. బంగారంలాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Jasprit Bumrah Injury: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదే పదే గాయాల బారిన పడుతుండటం వెనుక అసలు బాధ్యులు ఎవరు? టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిభారం తగ్గించడంలో కెప్టెన్, కోచ్, సెలెక్టర్లు దారుణంగా విఫలమయ్యారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి దూరమైన ప్రధాన అస్త్రం.. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సమరానికి భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ ప్రధాన పేసర్…

Read More

Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్నారా..? జాగ్రత్త.. ఏ క్షణమైనా ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్..

దేశంలోని నివసించే ప్రతీఒక్కరూ ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారు ట్యాక్స్ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. బ్యాంకులు పెద్ద లావాదేవీలను క్రమం తప్పకుండా ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ జమ అయినా లేదా విత్ డ్రా చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళతాయి. దీంతో మీరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు….

Read More

భారత్‌లోకి BYD లగ్జరీ MPV.. Denza D9 రేంజ్​, సీట్లు అన్నీ వేరే లెవెల్ అంతే!

Denza D9. కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణాలు చేయాలనుకునే లగ్జరీ కారు ప్రియులను ఆకట్టుకునేలా Denza D9 సిద్ధమవుతోంది. భారీ బ్యాటరీ, ప్రీమియం కెప్టెన్ సీట్లు, పెద్ద డిస్‌ప్లేలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ MPV ప్రత్యేకతలు. భారత్‌లో దీని ధర ఎంత ఉండొచ్చు? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? లగ్జరీ డిజైన్‌.. BYD ఆధ్వర్యంలోని Denza బ్రాండ్‌కు చెందిన D9 ఐదు మీటర్లకు పైగా పొడవుతో ఉండే లగ్జరీ MPV. ముందు భాగంలో భారీ గ్రిల్‌,…

Read More