ఎంతకు తెగించావు రా! మాజీ ప్రియురాలి హత్యకు ప్లాన్ చేసిన యువకుడిని పట్టించిన ‘చాట్‌జీపీటీ’!
సమయానికి స్పందించిన చాట్ జీపీటీ నేరాన్ని అడ్డుకుని ఓ యువతిని కాపాడింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ పై కక పెంచుకున్న ఓ యువకుడు ఏకంగా ఆమె ప్రాణాలు తీయాలనేంత కసితో రగిలిపోయాడు. తన ప్లాన్ వివరాలను చాట్‌జీపీటీతో పంచుకున్నాడు. ఇటీవలి కాలంలో డిప్రెషన్ కు గురైన వారు, నేర ప్రవృత్తి ఉన్న వారు ఏఐ చాట్‌బాట్‌ను ఆశ్రయించడం ఎక్కువవుతోంది. గతంలో కొన్ని కేసుల్లో ఈ బాట్‌లు సరిగ్గా స్పందించలేదనే విమర్శలొచ్చాయి. ఈసారి ఓపెన్ఏఐ తక్షణం స్పందించింది. హెచ్చరికలతో…
