Sathi leelavathi Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి సినిమా ఎలా ఉందో తెలుసా..?
మూవీ రివ్యూ: సతీ లీలావతి నటీనటులు: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, వీకే నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ ఇవి కూడా చదవండి ఎడిటింగ్: సతీష్ సూర్య సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్ నిర్మాత: నాగ మోహన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: తాతినేని సత్య కథ: లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. చిన్నతనంలో తల్లిదండ్రుల (నరేష్, పవిత్ర) మధ్య చూసిన గొడవల ప్రభావం వల్ల…
