తాజావార్తలు
ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి:

ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి:

ఆనందమైన జీవితానికి అసలైన రహస్యం…… ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి – జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందే 7 మార్గాలు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం ఎందుకు ముఖ్యం? అసంతృప్తి వల్ల కలిగే సమస్యలు, ఆనందంగా జీవించడానికి అవసరమైన అలవాట్లు, మానసిక ప్రశాంతత కోసం ఉపయోగకరమైన చిట్కాలు తెలుసుకోండి. ⸻ పరిచయం…. నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరింత డబ్బు, మరింత ఆస్తి, మరింత పేరు కోసం పరుగులు తీస్తున్నారు. ఒక లక్ష్యం చేరుకున్న వెంటనే మరో లక్ష్యాన్ని…

Read More
Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి..  అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi Significance Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథులకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు ఆధ్యాత్మిక సాధనలకు, ఉపవాస దీక్షలకు అనుకూలమైనవి. ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి విధివిధానాలు పాటించాలి అనే ప్రశ్నలు అనేకమందిలో ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను గురించి ఋషులు, మునులు, పురాణాలు మనకు వివరించాయి. ఏకాదశి వ్రత…

Read More
ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును…..

Read More
Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.  టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’,…

Read More

Video: సెంచరీ తర్వాత సరికొత్త సెలబ్రేషన్స్.. మైదానంలో అభిషేక్ శర్మ ఏం చేశాడంటే..?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 17న అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన మూడో టీ20 సమరంలో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో వీరవిహారం చేశారు. తొమ్మిదో ఓవర్లో అబ్దుల్లా అహ్మద్‌జాయ్ (Abdullah Ahmadzai) బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఆయన కేవలం 30 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నారు. మైలురాయి చేరిన వెంటనే హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు రెండు చేతులెత్తి అభివాదం చేసిన అనంతరం పిచ్‌పై కింద…

Read More

లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..

నాన్‌వెజ్ ప్రియుల ప్లేటులో లివర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణ మాంసంతో పోలిస్తే కాలేయంలో శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అత్యధిక మోతాదులో లభిస్తాయి. అందుకే నీరసంగా ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు, డైటీషియన్లు తరచూ లివర్ తినమని సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అదే చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? అసలు…

Read More
Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Read More
విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? దీని వెనుక ఉన్న షాకింగ్ రహస్యాలు తెలిస్తే..

విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? దీని వెనుక ఉన్న షాకింగ్ రహస్యాలు తెలిస్తే..

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రపంచంలోని ఏ మూలకైనా కేవలం కొన్ని గంటల్లోనే విమానాల్లో చేరుకుంటున్నాం. సుదూర ప్రాంతాలకు త్వరగా వెళ్లడానికి పైలట్లు భూగోళంపై ఉన్న అతి తక్కువ దూరాన్ని (Shortest Routes) ఎంచుకుంటారు. అయితే, గ్లోబ్‌ను పరిశీలిస్తే దక్షిణ అర్ధగోళంలోని కొన్ని దేశాల మధ్య ప్రయాణించడానికి అంటార్కిటికా మీదుగా వెళ్లడం చాలా దగ్గరి మార్గంలా కనిపిస్తుంది. అయినప్పటికీ, వాణిజ్య విమానాలు (Commercial Flights) ఈ మంచు ఖండం మీదుగా వెళ్లకుండా, సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటాయి. ఇందుకు…

Read More

Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ

Biryani Recipe Success Story: తమ అమ్మమ్మ ఇంట్లో చేసే బిర్యానీ రుచి ఒకరోజు ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేతా రవి తమ అమ్మమ్మ సాంప్రదాయ బిర్యానీ వంటకం ఆధారంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని కోట్లాది రూపాయల ఆహార వ్యాపారంగా మార్చారు. కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన వారి వ్యాపారం, ఇప్పుడు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారి వ్యాపారం పేరు…

Read More
ఎంతటి కీళ్ల నొప్పులైనా.. ఇట్టే మాయం చేసే.. శక్తివంతమైన పచ్చడి

ఎంతటి కీళ్ల నొప్పులైనా.. ఇట్టే మాయం చేసే.. శక్తివంతమైన పచ్చడి

మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయతో వడియాలు, పాయసం లేదా కూరలు చేస్తారు, కానీ రోట్లో దంచి చేసే ఈ బూడిద గుమ్మడికాయ రోటి పచ్చడి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకోవడం ఖాయం. ఈ పచ్చడి తయారీ విధానం ఎంతో సులభం, పైగా ఇందులో ఒక్క చుక్క నీరు కూడా వాడం కాబట్టి ఇది కొన్ని రోజుల పాటు పాడవకుండా నిల్వ…

Read More