తాజావార్తలు
మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?

మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. IAS, IPS వంటి ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాలను అందుకోవడానికి లక్షలాది మంది రేయింబవళ్లు కష్టపడతారు. అలాంటిది ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. క్లిష్టమైన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేడీ సింగంగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. సాధారణంగా ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే పిల్లలు కూడా అదే దారిలోనే…

Read More

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..? అసలు విషయం ఇదే

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్.? ఇప్పుడు ఇదే టాపిక్ అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌ను 50 ఏళ్ల సిమ్రాన్ మెడలో పూలదండ వేసి అతడిని హత్తుకుని కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సిమ్రాన్ జయరామ్ ను నిజంగానే పెళ్లి…

Read More
Green Tea: ఉదయం vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

Green Tea: ఉదయం vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

రాత్రి వేళల్లో నిద్రకు భంగం కలిగించే కెఫిన్: గ్రీన్ టీని హెర్బల్ డ్రింక్ అని పిలిచినప్పటికీ, అందులో స్వల్ప మొత్తంలో కెఫిన్ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు దీనిని తాగడం వల్ల మీ మెదడు చురుగ్గా మారి, నిద్ర లేమి సమస్యకు దారితీస్తుంది. ఒకవేళ మీరు రాత్రిపూట తాగాలనుకుంటే, నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే తాగడం ముగించాలి. జీర్ణక్రియ కోసం తీసుకునే వారు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

Read More
Tata: అదృష్టం అంటే ఇదే.. ఈ ఒక్క పనితో కోటీశ్వరులయ్యారు.. కేవలం రూ.1 లక్ష పెడితే రూ. 1.09 కోట్లు..!

Tata: అదృష్టం అంటే ఇదే.. ఈ ఒక్క పనితో కోటీశ్వరులయ్యారు.. కేవలం రూ.1 లక్ష పెడితే రూ. 1.09 కోట్లు..!

Tata Large Cap Fund Magic: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఉండాల్సిన ప్రధాన లక్షణం ‘ఓపిక’. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి సంపదను సృష్టిస్తుందో టాటా లార్జ్ క్యాప్ ఫండ్ (Tata Large Cap Fund) నిరూపించింది. గత 28 ఏళ్లుగా ఈ ఫండ్ తన ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తూ కోటీశ్వరులను చేసింది. రూ. 1 లక్షకు రూ. 1.09 కోట్లు: టాటా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Tata AMC) కి…

Read More

కీళ్ళ మధ్య జిగురు ఉత్పత్తి చేసి మోకాళ్ల నొప్పిని తగ్గించే సహజ చికిత్స.. రోజూ చేస్తే లేచి పరుగులు పెట్టాల్సిందే

ప్రస్తుత రోజుల్లో, మోకాళ్ళ నొప్పులు కేవలం వృద్ధులకే కాకుండా 30-40 ఏళ్ల వారికీ సాధారణమయ్యాయి. అయితే ఈ సమస్యకు ఆపరేషన్ అవసరం లేకుండా సహజసిద్ధమైన పద్ధతులు, ఆధునిక చికిత్సల ద్వారా చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో జరిగిన పరిశోధనల ప్రకారం, లో ఇంటెన్సిటీ పల్స్డ్ అల్ట్రాసౌండ్ (LIPUS) చికిత్స మోకాళ్ళ నొప్పులు తీవ్రం కాకుండా నివారిస్తుందని, ముఖ్యంగా గ్రేడ్ 1, 2 దశల్లో ఉన్నప్పుడు వాపు, నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని రుజువైంది. అలాగే కొన్ని…

Read More
పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్.. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్.. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గకపోగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలకు మరియు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, అమెరికా రక్షణ శాఖ అధికారులు ఈ దాడులను ధృవీకరించారు. రాత్రికి రాత్రే అమెరికా వాయుసేన ఇరాన్ భూభాగంలోని కీలక సైనిక…

Read More

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read More
Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.  టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’,…

Read More

Suddala Ashok Teja: నేను పాట మాత్రమే రాశా.. కానీ దానికి ఆ హీరో ప్రాణం పోశాడు.. సుద్దాల అశోక్ తేజ..

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని సంచలనాత్మక గీతం కొమురం భీముడో రచన వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాట సృష్టికి ఎస్.ఎస్. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, ఎం.ఎం. కీరవాణి వంటి దిగ్గజాలతో జరిగిన సంభాషణలు, రాజమౌళి దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి గారిని రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు గారిని కలిపితే తయారైనటువంటి అత్యంత మేధోవంతమైన, సున్నిత హృదయంతో కూడినటువంటి క్యారెక్టర్ అని అశోక్…

Read More
Eggs: పొరపాటున గడువు ముగిసిన గుడ్లు తిన్నారా..? మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చూడండి!

Eggs: పొరపాటున గడువు ముగిసిన గుడ్లు తిన్నారా..? మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చూడండి!

నేటి ఉరుకులు పరుగుల జీవనశైలిలో మనం ఆహార పదార్థాల గడువు తేదీపై పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, చిన్న పొరపాటు కూడా ఆరోగ్యానికి పెద్ద సమస్యలు తీసుకురాగలదు. ముఖ్యంగా గుడ్లు వంటి ప్రోటీన్-సమృద్ధి ఆహారాలు పాడైనట్లయితే, జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు శరీరంలో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. అయితే, ఇంకా చాలామంది గుడ్లకు గడువు తేదీ అవసరం లేదని నమ్ముతున్నారు. కానీ, మార్కెట్లో పాడైన గుడ్ల గురించి విస్తృత నివేదికలు రావడంతో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్లపై గడువు…

Read More