Airtel: ఎయిర్‌టెల్ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్ ఇక పూర్తిగా ఉచితం..!
ఎయిర్‌టెల్ ఇప్పుడు తన 36 కోట్లకు పైగా వినియోగదారులకు మరో ఫ్రీ సర్వీస్‌ను అందించింది. గత సంవత్సరం కంపెనీ 12 నెలల ఉచిత పెర్ప్లెక్సిటీ AI సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది. ఇప్పుడు ఇది 12 నెలల ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని కోసం ఎయిర్‌టెల్ అడోబ్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ తన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం…
