తాజావార్తలు

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి…

Read More
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతం.. తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతం.. తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!

ట్రైన్ నెంబర్ 13352.. ధన్బాద్ కు రైలు వెళుతుంది. చెన్నై కు చెందిన ఓ మహిళ ఆమె భర్త తల్లి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ధన్బాద్ కు వెళుతూ ఉన్నారు. రైలు తుని స్టేషన్ దాటగానే.. గర్భిణీ అయినా మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం ఆందోళన చెందింది. టీటీఈకి సమాచారం వెళ్ళింది.. ఎలమంచిలి లో రైలు ఆగింది. 108 సిబ్బంది రాక కాస్త ఆలస్యమైంది. దీంతో తోటి మహిళా…

Read More
Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆశ్రమ విద్యార్థిని రూప చికిత్స పొందుతూ మృతి చెందింది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సేవలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతం.. తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకుంది.  ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ…

Read More
కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,…

Read More
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన వెంటనే, కేవలం ఐపీఎల్‌లో ప్రదర్శన బాగోలేదనే కారణంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక ఆటగాడి భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు కేవలం ఐపీఎల్ ఫామ్‌నే ప్రామాణికంగా తీసుకోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. “సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం…

Read More

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..

దసరా, దీపావళి పండుగలు మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. పండుగల సమయాల్లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగల సమయాల్లో వివిధ కారణాలతో నగరాలు, పట్టణాల్లో నివసించేవారు తమ సొంతూళ్లకు వెళతారు. ఇందుకోసం ముందుగానే రైళ్లల్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. రైళ్లల్లో ఫుల్ రద్దీ ఉంటుంది. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను పండుగల సమయాల్లో పెద్ద సంఖ్యలో నడుపుతూ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల…

Read More

పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు! రిటైర్డ్‌ ఇంజినీర్‌కు షాక్‌..

విజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడలోని గురునానక్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌కు వారం రోజుల క్రితం అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తమ వద్దకు వచ్చిన సమాచారం ప్రకారం బాధితుడి ఫోన్ నంబర్ వివిధ నేరాల్లో ఉపయోగించబడిందని, ఆయనపై కేసులు ఉన్నాయని నిందితులు చెప్పారు. ఆ తర్వాత వీడియోకాల్ చేసి మరింత భయాందోళనకు గురిచేశారు. తాము పోలీసులమని చెప్పి.. బాధితుడిని ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసుల నుంచి బయటపడాలంటే భారీ మొత్తంలో…

Read More
కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌గా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టుకు కొత్త కెప్టెన్ నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అలాగే సూర్య ప్లేస్‌లో కెప్టెన్ కాబోతున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, తాజాగా బీసీసీఐ పంపిన ఓ ఆహ్వానంతో కెప్టెన్సీ అంశంపై క్లారిటీ వచ్చినట్లు అయింది. టీమిండియా త్వరలో ఆడబోయే టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక చేసేందుకు…

Read More
Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..

గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

Read More