తాజావార్తలు

బ్యాంకులు, ఆస్పత్రులు,స్టేషన్లు. . మీ ఇష్టం! ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు!

వివాహాల సంఖ్య పడిపోతున్న తరుణంలో,  వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంకులను, నైట్‌క్లబ్‌లను కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మార్చింది ప్రభుత్వం. కేవలం సివిల్ అఫైర్స్ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో ఆ దేశం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. భాగస్వామి ఫిక్సయితే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి.. చైనా యువతలో పెళ్లిళ్లపై ఆసక్తి సన్నగిల్లుతుండటంతో, వివాహాల నమోదు ప్రక్రియను చైనా ప్రభుత్వం మరింత సులువు చేసింది.  క్షీణిస్తున్న వివాహాల రేటును తిరిగి…

Read More
వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?

వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?

T20I World Cup: 2026లో భారతదేశంతోపాటు శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో తన తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా, టోర్నమెంట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అయితే, గత 16 సంవత్సరాలలో భారత జట్టు తరపున ఓ అద్భుతాన్ని ఫ్యాన్స్ మిస్సవుతున్నారు. మరి ఈసారి సంచలనానికి హీరోగా…

Read More
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం

శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులకు సప్త శనివారాల వ్రతం ఒక ప్రసిద్ధ మార్గం. ఈ వ్రతాన్ని స్త్రీలు అత్యంత నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబానికి శుభం కలగాలని ఆశించే వారు ఈ వ్రత నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. వ్రత ప్రారంభం, నియమాలు: ఏదైనా శనివారంనాడు ప్రారంభించే ఈ వ్రతాన్ని.. శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ప్రారంభించడం ఉత్తమం. వరుసగా ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని నిర్వర్తించాలి. ఇంట్లో నెలసరి…

Read More
TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్‌ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్‌ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్…

Read More
IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన నమీబియాతో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై చెమటోడ్చి గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాను చిత్తు చేసి సెమీస్ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్‌లో ప్రభావితం చేయగల టాప్-5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం….

Read More
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. టీవీ9 నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా పసిడి, వెండి రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. కొద్ది రోజులుగా మార్కెట్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. ఇది వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లలో నమోదైన ఈ భారీ తగ్గుదల మార్కెట్ ట్రెండ్‌లను ప్రభావితం చేయనుంది. ఈ ధరల తగ్గుదల వెనుక ఉన్న కారణాలు, భవిష్యత్ అంచనాలపై మరింత…

Read More
Vaibhav Sooryavanshi : వైభవ్  సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట…

Read More

AadarshaKutumbam: ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ, త్రివిక్రమ్‌ మరో హిట్ కొట్టేలా ఉన్నారే!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదలైంది. గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్,…

Read More
CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఈ సింపోజియం జరుగనుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ దిశపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.“AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్యానెల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్, హైపర్‌స్కేల్…

Read More
పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ప్లాన్ చేస్తున్నారా? వారిలో కాన్ఫిడెన్స్ పెంచండి ఇలా

పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ప్లాన్ చేస్తున్నారా? వారిలో కాన్ఫిడెన్స్ పెంచండి ఇలా

పిల్లలకు క్రమశిక్షణ అవసరమే, కానీ అది కఠినంగా ఉండకూడదు. పొరపాట్లు జరిగినప్పుడు వారిని అవమానించకుండా, సరైన మార్గంలో నడిపించాలి. మీరు వారి తప్పులను సరిదిద్దేటప్పుడు, వారిపై కోపగించకుండా గైడ్ చేస్తే, వారు భయం లేకుండా కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసం పునాది ఎప్పుడూ సురక్షితమైన ప్రేమలోనే మొదలవుతుంది. ప్రయత్నాన్ని అభినందించండి “నువ్వు చాలా తెలివైనదానివి” అని చెప్పడం కంటే, “నువ్వు దీని కోసం ఎంత బాగా ప్రయత్నించావో” అని చెప్పడం చాలా ముఖ్యం. ఫలితంపైనే దృష్టి పెట్టకుండా,…

Read More