Saturn conjunction: శని రాశిలో అరుదైన గ్రహ సంయోగం.. అదృష్టమంటే ఈ రాశులదే.. డబుల్ జాక్పాట్!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహ గమనాలతో ఆయా రాశులపై మంచి, చెడు ప్రభావాలను కలిగిస్తుంటాయి. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన, అరుదైన గ్రహ కలయిక ఏర్పడుతోంది. ఇది చాలా రాశులపై అనుకూల ప్రభావాను చూపుతుంది. శని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాలు ఉండటం, దేవ గురువు బృహస్పతి ప్రభాం ఈ కలయికను మరింత శక్తివంతం చేస్తోంది. కుజుడు శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువులు ప్రస్తుతం…
