మంగళవారం హనుమంతుని ఆరాధన.. ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగుండదు
Hanuman Puja Benefits: హిందూ మతంలో ప్రతీ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దేవతకు అంకితం చేయబడి ఉంటుంది. హిందూ సంప్రదాయంలో మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శౌర్యం, భక్తి, బ్రహ్మచర్యం, అపారమైన బలానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక లాభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మంగళవారం గ్రహాధిపతి కుజుడు (మంగళ గ్రహం). ఈ గ్రహం శక్తి, ధైర్యం,…
