తాజావార్తలు
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..! ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే నా స్టార్

తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..! ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే నా స్టార్

నటుడు పృథ్వీరాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మొదటి రెమ్యునరేషన్ రూ. 50,000 రూపాయలు అని, అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన యానిమల్ చిత్రానికి తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందిందని తెలిపారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో చేసిన పనికి మంచి రెమ్యునరేషన్ లభించిందని, ముఖ్యంగా యానిమల్ చిత్రానికి గాను మంచి పారితోషికం వచ్చిందని ఆయన తెలిపారు….

Read More
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

టెక్ కంపెనీలు లేఆఫ్స్ చేస్తున్నాయి. ఇతర నైపుణ్యాలు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచి కాలేజీ నుంచి డిగ్రీ పొంది, వృత్తి నైపుణ్యం ఉన్న వారికి పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతుంటారు. ఇదే సమయంలో AI నిపుణుల కోసం చూస్తున్నాయి టెక్ కంపెనీలు. కానీ, ఉన్నత విద్యా, వృత్తి నైపుణ్యం ఉన్న తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న…

Read More
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

కావాల్సిన పదార్థాలు : బోడ కాకరకాయలు: 250 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, నూనె, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు,ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది పులుసు కోసం సిద్ధంగా ఉంటుంది. స్టవ్ ఆన్…

Read More
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read More
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. ఏం అదృష్టం చేసుకున్నారా బాబు వీళ్ళు

శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. ఏం అదృష్టం చేసుకున్నారా బాబు వీళ్ళు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు,రాశులు, ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఇలా కదిలినప్పుడు 12 రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. కొందరికి పాజిటివ్ గా ఉంటే, మరి కొందరికి నెగిటివ్ గా ఉండనుంది. త్వరలో రెండు గ్రహాలు కలవబోతున్నాయి. జోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం, ఈ నెల 26న చంద్రుడు, గురు గ్రహాల కలవనున్నారు. ఈ రెండు గ్రహాలు కలవడంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇది రెండు రాశులకు మంచి రోజులను…

Read More
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. ఏం అదృష్టం చేసుకున్నారా బాబు వీళ్ళు

Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక ధరలు తగ్గిన తర్వాత…

Read More
ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

దీంతో ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన ‘నైట్ రొటీన్’ లేకపోవడమే. మెరిసే చర్మం, ప్రశాంతమైన మనస్సు కోసం పడుకునే ముందు అనుసరించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం.. సౌందర్యం అనేది కేవలం మనం వాడే క్రీముల్లోనే ఉండదు, మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తుంది. కానీ, నేటి డిజిటల్ యుగంలో చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్లతో గడుపుతూ ఆ అమూల్యమైన…

Read More

15 అడుగుల కొండచిలువకు దవడ క్యాన్సర్.. నయం చేసిన వైద్యులు..

క్యాన్సర్ అనే మహమ్మారి మనుషులను ఇప్పుడు విపరీతంగా కుంగదీస్తుంది. అలాంటిది ఒక పాముకు క్యాన్సర్ సోకితే, దాని ప్రాణాలను కాపాడటం ఎంత పెద్ద సవాల్. బ్రిటన్‌లోని చెస్టర్ జూలో సరిగ్గా ఇలాంటి అద్భుతమే జరిగింది. ఏకంగా 15 అడుగుల భారీ రెటిక్యులేటెడ్ కొండచిలువకు దవడ క్యాన్సర్ సోకగా, వైద్యులు ఓ సాహసోపేతమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి, పశు వైద్య చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా మనుషులకు చేసే అధునాతన ఎలక్ట్రో కీమోథెరపీని ఆ పాముకు చేసి…

Read More

IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త జట్టు.. ఏకంగా 13 మార్పులతో టీమిండియా ప్రకటన

IND Vs WI: భారత క్రికెట్ జట్టు తాజాగా ముగిసిన వన్డే సిరీస్ విజయానందం తర్వాత, వెస్టిండీస్‌తో తలపడే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి ఫార్మాట్ పోరు కోసం సెలక్టర్లు జట్టులో అనూహ్యమైన మార్పులు చేశారు. వన్డే జట్టులో ఆడిన చాలా మంది సీనియర్లను పక్కనపెట్టి, యువ రక్తానికి పెద్దపీట వేశారు. ఏకంగా 13 మార్పులతో కొత్త జట్టును మైదానంలోకి దింపుతున్నారు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20…

Read More