తాజావార్తలు
Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

గత కొద్ది రోజులుగా చలి నుంచి స్వల్ప ఉపశమనం పొందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్‌లో వణికించిన చలి తీవ్రత మళ్లీ మొదలుకానుంది. జనవరి 5 నుంచి 12 వరకు రెండో విడత శీతల గాలులు బలంగా వీయనున్నాయని హెచ్చరించారు. రానున్న వారం రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకు సమానంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఎండ ప్రభావం ఉండే…

Read More
కొత్త ఫిట్‌నెస్‌ టెక్నిక్ ట్రై చేస్తారా? రెగ్యులర్‌‌ వాకింగ్‌లోనే చిన్న చిన్న మార్పులు

కొత్త ఫిట్‌నెస్‌ టెక్నిక్ ట్రై చేస్తారా? రెగ్యులర్‌‌ వాకింగ్‌లోనే చిన్న చిన్న మార్పులు

రకింగ్ సురక్షితమైనదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బ్యాక్‌ప్యాక్ కంఫర్ట్‌గా ఉండాలి మరియు బరువు ఎగువ వీపు భాగంలో ఉండేలా చూసుకోవాలి. నడిచేటప్పుడు నిటారుగా ఉండాలి, ముందుకు వంగకూడదు. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, మోకాలి సమస్యలు లేదా ఇతర గాయాలు ఉన్నవారు, ఈ వ్యాయామాన్ని ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. రకింగ్ అంటే ఎక్కువ బరువును మోయడం మాత్రమే కాదు, శరీరానికి తగినంత రెసిస్టెన్స్‌ను అందించి సురక్షితంగా బలోపేతం చేయడం. రకింగ్ ఎలా చేయాలి?…

Read More

Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. తన అందం, అభినయంతో కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ సిమ్రాన్. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, శ్రీకాంత్, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. తమిళంలోనూ స్టార్…

Read More

బైక్​ లవర్స్‌కు నిద్రపట్టదు ఇది చూస్తే..! కొత్త టెక్నాలజీతో హోండా రెబల్‌ 300 క్రూయిజర్‌‌..

ఆధునిక జీవనశైలిని, లాంగ్ రైడ్‌లను ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని హోండా సంస్థ మార్కెట్లోకి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను తీసుకువచ్చింది. శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి బైక్ రైడర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హోండా నుంచి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది….

Read More
దళపతి విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

దళపతి విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన తమిళనాడు సీఎం అవ్వడం, భార్యతో విబేధాలు, నటి త్రిషతో రిలేషన్ నేపథ్యంలో నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. దీంతో విజయ్ సంతానం గురించి తెలుసుకునేందుకు కూడా నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుమార్తె దివ్య సాషా గురించి తెలుసుకోవాలని అభిమానులు తరచూ ఆసక్తి చూపుతుంటారు. దివ్య సాషా 2005…

Read More

Life Lesson: నెగెటివ్‌ థాట్స్ బలవంతంగా ఆపుతున్నారా..? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!

ఒక బౌద్ధ ఆశ్రమంలో ఒక జెన్ గురువు నివసించేవాడు. ఆయన దగ్గరకు ఒకరోజు ఓ వ్యక్తి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ‘గురువుగారూ! నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం లేదు. నిరంతరం ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో చాలా ప్రతికూలమైనవి. ఎంత ప్రయత్నించినా ఆలోచనలను ఆపలేకపోతున్నాను. దయచేసి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏదైనా మంత్రం చెప్పండి’ అని వేడుకున్నాడు. అప్పుడు జెన్ గురువు చిరునవ్వుతో ‘నాయనా! ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం చేయడం…

Read More
CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!

CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!

Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం జట్టుకు అతిపెద్ద సమస్యగా మారాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన నూర్, ఒక్క వికెట్ కూడా తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 11 కంటే ఎక్కువ సగటుతో పరుగులు ఇస్తుండటం జట్టు…

Read More
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు కోల్పోతాననే భయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రభావం గురించి ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన పాత సినిమాలను చూస్తే తనకే జాలి వేస్తుందని, ఈ అనుభవాల నుండి యువత గుణపాఠం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. సంజన గల్రాని తన…

Read More
Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

చేపలు కడిగిన తర్వాత ఒక అద్భుతమైన చిట్కా ఉంది. శుభ్రం చేసిన ముక్కల్లో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగులో నానబెట్టడం వల్ల చేప ముక్క అస్సలు మెత్తబడదు, పైగా ఫ్రిజ్‌లో పెట్టకపోయినా ఐదు గంటల పాటు బయటే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. వండినప్పుడు ముక్క బిగుతుగా మారి కొబ్బరి ముక్కలా కరెక్ట్‌గా కుదురుతుంది. ఆ తర్వాత ముక్కలకు ఉప్పు, రెండు చెంచాల కారం, కొద్దిగా పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి…

Read More
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంతను ఇలా ఎప్పుడూ చూడలేదుగా

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సరికొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సమంతతో ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోమవారం (మే 25) రాత్రి రిలీజ్…

Read More