తాజావార్తలు
ఏసీ vs కూలర్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్..?

ఏసీ vs కూలర్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్..?

రెండోది అత్యంత ముఖ్యమైనది విద్యుత్ వినియోగం. ఏసీలు కంప్రెసర్ సహాయంతో పనిచేస్తాయి కాబట్టి పవర్ ఎక్కువగా లాగుతాయి. కానీ కూలర్లు కేవలం వాటర్ ఎవాపరేషన్, ఫ్యాన్ సహాయంతో నడుస్తాయి. ఒక సాధారణ కూలర్ గంటకు కేవలం 150 నుండి 300 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల నెలంతా వాడినా బిల్లు రూ.500 లోపే వస్తుంది. అదే ఏసీ విషయానికి వస్తే, గంటకు 1200 నుండి 2,000 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. రోజుకు 8 గంటల…

Read More
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు 50 మంది అర్చకులతో కలిసి చేపట్టారు. గతంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ వివాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికే సృష్టించబడిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం…

Read More

Chicken Washing Tips: చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా? అసలు కారణాలు ఇవే!

పసుపులో కర్కుమిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. నిమ్మరసం, ఉప్పు వంటివి కూడా చికెన్‌ను వండే ముందు శుభ్రంగా కనిపించేలా చేయడంలో సహాయపడతాయని చాలామంది భావిస్తారు. అయితే చికెన్‌ను కడగడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుందని భావించడం సరికాదు. చికెన్‌ను సురక్షితంగా తినాలంటే సరైన ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించడం చాలా ముఖ్యం. 1. జిగురు, కొవ్వు తొలగించడానికి చికెన్ ముక్కలపై కొన్నిసార్లు పచ్చి కొవ్వు, జిగురు వంటి…

Read More
Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

ఏదైనా మనం అనుకున్న విధంగా జరగకపోతే ముందుగా మన విధానంలో ఏం తప్పు జరిగిందో పరిశీలించుకోవాలని సద్గురు సూచిస్తున్నారు. మనలోనే అసౌకర్యం, అసహనం, అహంకారం లేదా అతిగా మాట్లాడే స్వభావం ఉంటే అది బయట మనుషులతో సంబంధాల్లో కూడా ఘర్షణగా కనిపిస్తుందని సద్గురు వివరిస్తున్నారు. అంతర్గత ఘర్షణ తగ్గితే బయట ఎదురయ్యే ఘర్షణలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. 1. ప్రతి సమస్యకు ఇతరులను నిందించొద్దు పని అనుకున్నట్లు జరగకపోతే వెంటనే ఎదుటివారిని తప్పుపట్టడం…

Read More
ధూమావతి జయంతి రోజున ఈ హారతి చదివారా? కేతు దోషం, దుఃఖాలు, అడ్డంకులన్నీ మాయం!

ధూమావతి జయంతి రోజున ఈ హారతి చదివారా? కేతు దోషం, దుఃఖాలు, అడ్డంకులన్నీ మాయం!

Dhumavati Devi Aarti: ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాస శుక్ల పక్ష అష్టమి తిథిన ధూమావతి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది ధూమావతి జయంతి జూన్ 22న వచ్చింది. పది మహావిద్యల్లో ఏడవ రూపంగా పూజించబడే ధూమావతి దేవి, కష్టాలు, దుఃఖాలు, శత్రు బాధలు, గ్రహ దోషాల నుంచి రక్షణ కల్పించే శక్తి స్వరూపిణిగా భావిస్తారు. పురాణాల ప్రకారం, శివుని అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞకుండంలో ఆత్మార్పణం చేసుకున్నప్పుడు ఆమె శరీరం నుంచి వెలువడిన ధూమం…

Read More
SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్…

Read More
Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రోడ్లపై శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ నియమాలు రూపొందించారు. భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఇక్కడ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వ్యక్తులు తరచుగా వెలుగులోకి వస్తారు. అయితే, ప్రపంచంలోని ప్రతిచోటా ఇది జరగదు. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా కఠినంగా ఉంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు సంవత్సరాలుగా చాలా కఠినమైన ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మీకు తెలియని 5 దేశాల ట్రాఫిక్‌ నియమాల గురించి తెలుసుకుందాం.

Read More

Vizag: మొత్తానికి నైటీ గ్యాంగ్ గుట్టు వీడింది.. ఒక్క కేసు విచారణలో బయటపడ్డ 28 చోరీల చిట్టా

ఊరు మారుస్తూ.. ఇళ్లను టార్గెట్‌ చేస్తూ.. అందినకాడికి దోచేస్తున్నారు. ఊరు ఏదైనా.. వీళ్ల టార్గెట్‌ మాత్రం తాళం వేసిన ఇళ్లే. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా చొరబడి.. బంగారం, వెండి, నగదు ఊడ్చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలతో హడలెత్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ కేటుగాళ్లు వేసిన స్కెచ్‌ మామూలుగా లేదు. రాత్రిపూట మహిళల నైటీలు ధరించి.. ఆడవాళ్లలా తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు. సీసీ…

Read More
మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌తో సత్తా చాటుతున్న లేడీ కెప్టెన్లు

మెగాఫోన్‌ను హ్యాండిల్ చేస్తున్న లేడీ కెప్టెన్లు – టాలీవుడ్‌లో మహిళా దర్శకుల కొత్త ట్రెండ్ సినిమా రంగంలో మంచి గుర్తింపు సాధించిన తర్వాత తదుపరి అడుగు ఏమిటి? ఈ ప్రశ్న ప్రస్తుతం పలువురు స్టార్ నటీనటులలో వినిపిస్తోంది. అనుభవం, క్రియేటివిటీ, కథలపై అవగాహన పెరిగిన కొద్దీ నటులు దర్శకత్వం, నిర్మాణం వైపు మళ్లడం సహజమే. ఇప్పుడు టాలీవుడ్‌లో అదే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. నటుల నుంచి దర్శకుల దిశగా కొత్త ప్రయాణం కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక…

Read More
Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే. 1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే…

Read More