మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రతి అణువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో రూపాయి నిలవకపోవడం, ఇంట్లో నిత్యం గొడవలు లేదా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? అయితే మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో దోషం ఉన్నట్లేనని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈశాన్యం అంటే దైవ మూల. ఈ దిశలో చేసే చిన్న చిన్న మార్పులు మీ తలరాతనే మార్చేయగలవు. దేవతల దిశ.. ఈశాన్యం ఇంటికి ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. దీనిని…
