తాజావార్తలు
AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ‘ఇంప్రూవ్‌మెంట్’కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ ‘బెటర్మెంట్’కు అనుమతి ఇచ్చినట్లైంది. మార్చి 2026 పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని తన ప్రకటనలో విద్యాశాఖ స్పష్టం చేసింది. ​సబ్జెక్టుల వారీగా ‘బెస్ట్ మార్క్స్’…

Read More
T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ చేసిన వాదనలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తోసిపుచ్చింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటనకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసిన భద్రతా…

Read More
ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ – యానాం…

Read More
కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

మనం జ్యువెలరీ షాప్‌కి వెళ్లి బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణాలు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు వాటిని ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంలో జాగ్రత్తగా చుట్టి ఇస్తుంటారు. చాలామంది ఇది కేవలం ఒక ప్యాకింగ్ స్టైల్ లేదా సాంప్రదాయం అని అనుకుంటారు. కానీ, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలతో పాటు జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. శాస్త్రీయ కారణాలు.. తేమ, గాలి నుంచి రక్షణ: వెండి, బంగారు ఆభరణాలు…

Read More
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతందుంటే..

బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతందుంటే..

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం ఆగస్టు 6 ఉదయం…

Read More
Weather Report: మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు..

Weather Report: మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు..

దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. బుధవారం (06-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ…

Read More
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

Read More
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క, ఒక కొంగ నివసించేవి. అవి తరచూ కలిసి తిరుగుతూ స్నేహితుల్లా ఉండేవి. కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది ఇతరులను ఆటపట్టించి ఆనందపడేది. తన తెలివిని చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒక రోజు నక్క కొంగను చూసి, మిత్రమా! రేపు నా ఇంటికి భోజనానికి రా. నీ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేస్తాను అని ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషించింది. మరుసటి రోజు సమయానికి…

Read More
ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినా, సంప్రదాయ వైద్య పద్ధతులు వాటి సహజత్వం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం వల్ల ప్రాధాన్యతను పొందుతున్నాయి. అటువంటి సంప్రదాయ వైద్య విధానంలో కుప్పింటాకు ఒకటి.. శాస్త్రీయంగా అకాలిఫా ఇండికా (Acalypha indica) అని పిలువబడే ఈ మొక్క, అపారమైన ఔషధ గుణాలతో ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఈ మొక్కను కనుగొనడం బంగారాన్ని కనుగొన్నట్లే అని అనేక మంది నమ్ముతారు. ఎందుకంటే.. కుప్పింటాకులో ఎన్నో…

Read More
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More