తాజావార్తలు
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్లంతా నిరాశనే మిగిల్చారు. బయ్యర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ల ఆశలన్నీ 2026పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి..? అందులో ఏవి ప్యాన్ ఇండియా.. ఏవి ప్యాన్ వరల్డ్..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది….

Read More

Dream Meaning: కలలో పూర్వీకులు ఆహారం అడిగితే నిర్లక్ష్యం చేయకండి.. కారణం ఇదేనట!

Ancestors Asking For Food in Dreams Telugu: కలలు మన జీవితంలో సహజమైన భాగం. ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి, భయానికి లేదా అశాంతికి గురిచేస్తాయి. ముఖ్యంగా మనకు పరిచయమైన వ్యక్తులు, మరణించిన బంధువులు లేదా పూర్వీకులు కలలో కనిపించినప్పుడు.. ఆ కలకు ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా? అని ఆలోచించడం సహజం. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని కలలను ముఖ్యమైన సంకేతాలుగా…

Read More
Savitri: సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే లెజెండరీ సింగర్.. కారణమిదే

Savitri: సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే లెజెండరీ సింగర్.. కారణమిదే

మహానటి సావిత్రి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆమె అందం, అభినయానికి ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతుంటారు. అన్నిటికీ మించి సావిత్రికి ఉన్న దానగుణం ప్రతీ ఒక్కరికి ఆమెపై గౌరవాన్ని పెంచింది. అందుకే సావిత్రితో కలిసి నటించిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఆమె గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అలాగే చివరి రోజుల్లో మహానటి అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, ఆమె మరణం గురించి తెలుసుకుని కన్నీరు పెట్టనివారంటూ ఉండరు. అయితే స్టార్…

Read More
Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..

Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నే ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా్రు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్…

Read More
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి తెలియని విషయం.. అలా చేస్తే మీ అకౌంట్లోకి రూ.5 వేలు..

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే ఇది లభిస్తుండటంతో పాటు పేపర్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే గోల్డ్ తాకట్టు పెట్టి ఇన్‌స్టంట్‌గా లోన్ పొందవచ్చు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైన సమయంలో ఎక్కువమంది తమ ఇంట్లో భద్రపర్చుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఉన్న సమయంలో వడ్డీతో సహా రుణం చెల్లించి తమ బంగారాన్ని తిరిగి ఇంటికి…

Read More
NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

జూనీయర్ ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. RAW NTRతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని.. NTR తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. NTR పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి.. ఎవరికీ అధికారం లేదు ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. Ntr

Read More

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు పండుగలు వరుసకట్టాయి. మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లింది. ఈపరిస్థితి కారణమేంటి. దళారుల చేతివాటమా ? చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా ? లేక ఇథనాల్‌కోసం వచ్చిన ఇక్కట్లా…

Read More
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటున్నారు. కానీ, ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు సాగడం లేదు. ఇది వ్యక్తి, వారి కుటుంబాలకే కాక, మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గరుడ పురాణం ప్రకారం పెళ్లి ఆటంకాలకు ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం,…

Read More
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

ఎయిర్ ఇండియా చేసిన పెద్ద పొరపాటు.. 13 గంటలు ప్రయాణించి, మధ్యలోనే తిరిగి వచ్చిన విమానం..!

ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రయాణ మధ్యలోనే యూ-టర్న్ తీసుకుని ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. విమానయాన సంస్థ చేసిన ఈ తప్పిదం వల్ల వందలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. విమాన ప్రయాణానికి ముందు చేయాల్సిన ప్రాథమిక అనుమతి తనిఖీని నిర్వహించకపోవడం వల్ల 13 గంటల విమాన ప్రయాణం వృధా అయింది. ఇంధనం వృధా అయింది. ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానం AI…

Read More