తాజావార్తలు

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read More
ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల నెంబర్ వన్ సినిమా నిర్మాణ అనుభవాలు, తన కెరీర్‌లో విజయానికి మూలసూత్రాలను ఆయన వివరించారు. దొంగ సినిమా తర్వాత సూపర్‌స్టార్ కృష్ణతో నెంబర్ వన్ తీస్తున్న సమయంలో, కృష్ణ గారి విభిన్నమైన డ్రెస్సింగ్, పాటలు చూసి తాను ఆశ్చర్యపోయానని ఎస్.వి.కృష్ణారెడ్డి తెలిపారు. “ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి? పిచ్చి పాటలు ఏంటి.? కృష్ణ గారికి ఏం పోయే కాలం…

Read More
Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

ఏదైనా మనం అనుకున్న విధంగా జరగకపోతే ముందుగా మన విధానంలో ఏం తప్పు జరిగిందో పరిశీలించుకోవాలని సద్గురు సూచిస్తున్నారు. మనలోనే అసౌకర్యం, అసహనం, అహంకారం లేదా అతిగా మాట్లాడే స్వభావం ఉంటే అది బయట మనుషులతో సంబంధాల్లో కూడా ఘర్షణగా కనిపిస్తుందని సద్గురు వివరిస్తున్నారు. అంతర్గత ఘర్షణ తగ్గితే బయట ఎదురయ్యే ఘర్షణలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. 1. ప్రతి సమస్యకు ఇతరులను నిందించొద్దు పని అనుకున్నట్లు జరగకపోతే వెంటనే ఎదుటివారిని తప్పుపట్టడం…

Read More

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే ప్రాజెక్టులతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆగస్టు నెల, బన్నీ అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. ఈ నెలలో రెండు భారీ ప్రాజెక్టుల నుండి సాలిడ్ అప్‌డేట్స్ రాబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ రాకా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో…

Read More
Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

రెండు దశాబ్దాలుగా దక్షిణ వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అందాల తార త్రిష. అంతే కాదు తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. త్రిష తన గ్లామర్, నటనకు మాత్రమే కాకుండా, సంపాదన పరంగా కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ అందాల రాణి ఆస్తులు , విలాసవంతమైన జీవనశైలి విలువ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని…

Read More
T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా…

Read More
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డ్ కామన్‌గా మారిపోయింది. రెస్టారెంట్ బిల్లుల నుండి షాపింగ్, మొబైల్ ఈఎంఐల వరకు ప్రతీ నెలవారీ ఖర్చునూ క్రెడిట్ కార్డుల ద్వారానే కానిచ్చేస్తున్నారు. అయితే కార్డు వాడకం పెరిగినట్లే.. సరైన సమయానికి బిల్లులు చెల్లించక ఇబ్బందుల్లో పడేవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. బిల్లు బకాయిలు పెరిగిపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ‘‘బిల్లు కట్టకపోతే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా?…

Read More
SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్

SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్

ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో జాగ్రత్తగా ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తున్న పార్టీలు.. బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఎస్‌ఐఆర్‌ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఎస్‌ఐఆర్‌ వల్లే బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు మారాయని ఆరోపించింది. ఈ ప్రక్రియను ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని కోరింది. ఎస్‌ఐఆర్‌పై బీజేపీ టార్గెట్‌గా బీఆర్ఎస్ విమర్శలు ఎస్‌ఐఆర్‌పై బీఆర్ఎస్‌…

Read More
IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ…

Read More
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడి కేశ ఖండన మహోత్సవం.. వీడియో ఇదిగో

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడి కేశ ఖండన మహోత్సవం.. వీడియో ఇదిగో

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ముఖ్యంగా క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ యంగ్ హీరో. ఆ తర్వాత కే- ర్యాంప్ సినిమాతనూ మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం క తరహాలోనే మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి…

Read More