తాజావార్తలు
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుంటారు

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుంటారు

బ్యాంకులు మీ ఆదాయానికి మించి ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇస్తుంటాయి. అయితే, కార్డు లిమిట్ ఎంత ఉన్నా, మీరు ఖర్చు చేసే సామర్థ్యం మీ ఆదాయంపైనే ఆధారపడి ఉండాలి. నిపుణుల సూచన ప్రకారం, మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30 నుంచి 40 శాతానికి మించి ఎప్పుడూ వాడకూడదు. ఈ ప్రాథమిక నియమాన్ని విస్మరించి, విలాసాల కోసం లిమిట్ మొత్తం ఖర్చు చేసినప్పుడు సమస్యలు మొదలవుతాయి. బిల్లు రాగానే చాలామంది చేసే పెద్ద తప్పు ‘కనీస చెల్లింపు’…

Read More

వింతల్లో కెల్లా వింత “రాక్షస కన్ను”.. మనిషి కంటిని పోలిన ఆకృతి .. పోటెత్తుతున్న జనం

ప్రకృతి ఎన్నో వింతలు విశేషాలను తనలో దాచుకుంది. అరుదైన విచిత్రమైన ఆ వింతల్ని చూసినప్పుడు ఒకింత థ్రిల్‌ కలుగుతుంది. నేరుగా చూసినవారు గూస్ బంప్స్ వచ్చినట్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నట్లు చెప్పడం జరిగింది .  థాయ్ లాండ్ లో  ఆ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు. థాయిలాండ్ దేశంలోని ‘బుఎంగ్ కాన్’ సరిహద్దుల్లో ఉన్న ఫు లాంగ్కా నేషనల్ పార్క్ పరిధిలోని ‘నాకా కేవ్’ గుహల్లో ఆ అద్భుతం వెలుగు చూసింది. థాయ్‌లాండ్‌లోని ఆ ప్రాంతం…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 25, 2026): మేష రాశి వారిఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్, ధర మరియు ఆఫర్ల వివరాలతో పాటు, యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించిన ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం! ధర, ఆఫర్లు.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర…

Read More
IND vs PAK: 20 ఏళ్ల తర్వాత భారత్, పాక్ టెస్ట్ సిరీస్.. వేదిక ఇక్కడేనంటూ మాజీ ప్లేయర్ పోస్ట్.. ఎవరంటే?

IND vs PAK: 20 ఏళ్ల తర్వాత భారత్, పాక్ టెస్ట్ సిరీస్.. వేదిక ఇక్కడేనంటూ మాజీ ప్లేయర్ పోస్ట్.. ఎవరంటే?

Ind vs Pak T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెర పడింది. దీంతో ఫిబ్రవరి 15న ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఐసీసీ వార్నింగ్ తో పీసీబీ దిగొచ్చింది. ఈ క్రమంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొనాలనే ప్రతిపాదన రెండు జట్లకు అందింది. మార్క్యూ ఈవెంట్‌లో భారత్‌తో ఆడకూడదని పట్టుదలతో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం…..

Read More
స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

40 ఏళ్ల వయస్సు తర్వాత, శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి.. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జీవక్రియ మందగించడం వల్ల, బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. హార్మోన్ల మార్పులు శక్తి, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి కూడా మునుపటితో పోలిస్తే బలహీనపడుతుంది. ఫలితంగా, శరీరం త్వరగా అలసిపోతుంది.. చిన్న సమస్యలు కూడా పదేపదే వచ్చే సమస్యలుగా మారవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నిద్రలేమి,…

Read More
జ్వరం నివారణ: కారణాలు-లక్షణాలు

జ్వరం నివారణ: కారణాలు-లక్షణాలు

జ్వరం నివారణ: కారణాలు, లక్షణాలు, ఇంటి చిట్కాలు జ్వరం అనేది సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.6°F (37°C) చుట్టూ ఉంటుంది.https://a2zchronicle.com/50-home-remedies-a2zchronicle/ అయితే, అది సాధారణ స్థాయి కంటే పెరిగితే దానిని జ్వరం అంటారు. కొన్నిసార్లు స్వల్ప జ్వరం విశ్రాంతి మరియు సరైన ఆహారంతో తగ్గిపోతుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా కూడా ఉండవచ్చు. మొదటగా ఇది ఏదైనా వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి మన శరీర రోగనిరోధక వ్యవస్థ చూపే ఒక…

Read More
Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

బుల్లితెరపై మరో జంట బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే సీరియల్ నటి అనుష హెగ్డే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో టీవీ నటి పెళ్లి కాకుండానే తమ బంధం ముగిసిందంటూ చెప్పుకొచ్చింది. ఆమె పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ షోలో తన లైఫ్ గురించి చెప్పి…

Read More
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

వైద్య రంగంలో ఇదొక అద్భుతమైన పురోగతి. కపాలం తెరవాల్సిన అవసరం లేకుండా, కేవలం ముక్కు ద్వారా మెదడులోని కణితులను తొలగించే వినూత్న శస్త్రచికిత్స విధానాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ అభివృద్ధి చేశారు. మేజర్ జగత్‌కుమార్ పటేల్ అనే ఈ సర్జన్, మరో ఆర్మీ న్యూరో సర్జన్‌తో కలిసి ఈ కొత్త పద్ధతికి రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా రోగులు అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉందని పెంటగాన్ వెల్లడించింది. వాల్టర్…

Read More