తాజావార్తలు
జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున ఒక ప్రత్యేక దీపారాధనను ఆచరించడం ద్వారా శివానుగ్రహాన్ని పొంది, జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ దీపం జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలను పోగొట్టే శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. ఈ దీపారాధనను సోమవారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల లోపు లేదా సాయంత్రం…

Read More
IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

ప్రస్తుత సీజన్‌లో టాప్-4 స్థానాల కోసం ఏడు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రతి మ్యాచ్ సెమీఫైనల్‌ను తలపిస్తోంది. అయితే, అభిమానులను నిరాశపరుస్తూ మూడు ప్రధాన జట్లు ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. మిగిలిన మ్యాచ్‌లలో ఈ జట్లు కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మాత్రమే తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరి.. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ…

Read More
జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

Expiry Date: ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్ బిఫోర్.. రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

ఒక ఉత్పత్తి ఎప్పటి వరకు సురక్షితం? ఏ తేదీ దాటితే దాని నాణ్యత తగ్గుతుంది? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ అనేది భద్రతకు సంబంధించింది అయితే, బెస్ట్ బిఫోర్ అనేది ఆ వస్తువు రుచి, రంగు తాజాదనానికి సంబంధించింది. ఈ రెండింటి మధ్య ఉన్న శాస్త్రీయ పరమైన తేడాలను ఏ సందర్భంలో ఏది పాటించాలో ఇప్పుడు చూద్దాం.. ఎక్స్‌పైరీ డేట్ : ఇది వస్తువు భద్రతను సూచిస్తుంది. ఆ తేదీ దాటిన తర్వాత ఆ…

Read More
1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..

1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..

తెలుగు సినీ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు.. కొన్ని అద్భుతాలు మళ్లీ మళ్లీ జరగవు. అలాంటి ఒక రేర్ అండ్ క్రేజీ ఫీట్‌కు కేరాఫ్ అడ్రస్ 1989వ సంవత్సరం. టాలీవుడ్ పాలిట ఈ ఏడాదిని ‘గోల్డెన్ ఇయర్’ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 9 నెలల వ్యవధిలోనే ముగ్గురు అగ్ర హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకదాని రికార్డులను మరొకటి క్రాస్ చేస్తూ ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్స్’గా నిలవడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే…

Read More
Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

నటి తళ్లూరి రామేశ్వరి.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కెరీర్, కుటుంబం, మహేష్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చాలా సంవత్సరాల తర్వాత సినిమాలోకి తిరిగి రావడానికి కారణం దర్శకుడు తేజ అని రామేశ్వరి తెలిపారు. తన…

Read More
జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….

Read More

Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!

సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్‌ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్‌ మంచి ఆప్షన్‌. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…

Read More
ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

ఇండియన్స్‌కి సినిమాతో పాటు క్రికెట్‌ కూడా బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌. భారతీయులకు క్రికెట్‌ కూడా ఓ మతం అన్నంత పాపులర్‌ ఇక్కడ క్రికెట్. అందుకే మన సినిమాల్లోనూ క్రికెట్‌ ఫ్లేవర్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్ల బయోపిక్స్‌, వెండితెర మీద కాసుల పంట పడిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో మరో క్రేజీ బయోపిక్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇండియన్‌ స్క్రీన్ మీద స్పోర్ట్స్‌ పర్సన్‌ బయోపిక్‌గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా ఎంఎస్‌ ధోని –…

Read More
జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు

పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె .. ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు బియ్యం రవ్వ, ఒక కప్పు పెరుగు, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, కొత్తిమీరను తీసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి. ఇంకా…

Read More
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై…

Read More