Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే
మెరిసే చర్మం మంచి ఫిట్‌నెస్ చూసి దీపిక వయసును అంచనా వేయడం కష్టమే. వ్యాయామం ఆహారపు అలవాట్లే దీపికను టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెడుతోంది. ఫిబ్రవరి 5న దీపికకు 40 ఏళ్లు వస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు తక్షణ ఫలితాల కోసం ‘ఫ్యాడ్ డైట్స్’ పాటిస్తుంటారు. కానీ దీపికా వేరే రకంగా ఆహారం నియంత్రణ చేస్తారు. గతంలో తన ఇన్‌స్టా పోస్టులో చెప్పినట్లుగా తను ఎప్పటినుంచో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ గా, ఈజీగా పాటించే ఆహారపు…
