AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల…
