ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిరంతరం హై-షుగర్ లెవల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ది ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ సారం రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. పరిశోధనలో ఏం తేలింది?: ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగంలో, డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ సారాన్ని కలిపి ఇచ్చినప్పుడు వాటి రక్తంలోని చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు….
