SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పాట్ కమిన్స్ రాకపై స్పష్టతనిచ్చింది. గత కొంతకాలంగా వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్‌ఓసీ (NOC) మంజూరు చేయడంలో జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 24న ఆయన నేరుగా బెంగళూరుకు చేరుకుంటాడు. అయితే, కమిన్స్ జట్టుతో చేరినప్పటికీ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించే వరకు ఆయన కేవలం తేలికపాటి శిక్షణకే పరిమితం కానున్నాడు….
