కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో తెలుసా? వైరల్ అవుతున్న డిజైన్ వెనుక..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ కొత్త టాటూ ఆయన కొనసాగిస్తున్న ఫుల్-స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఈ…
