కానిస్టేబుల్ కనకం అదరగొట్టిందిగా..! క్యూట్ నవ్వుతో కట్టిపడేస్తున్న వర్ష
వర్ష బొలమ్మ..! చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది. దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది ఈ చిన్నది. హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన…
