Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ ఎప్పుడైనా తాగారా?
గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఉదయం 'గ్రీన్ టీ' తో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడుపడితే అప్పుడు వేళాపాళా లేకుండా గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ టీలలో గ్రీన్ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు…
