IPL 2026: ఒక్కడితోనే చస్తున్నాం.. SRHలో మరో డేంజరస్ ప్లేయర్.. బౌలర్లకు ఇక బడితపూజే..!
Salil Arora SRH: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి సిద్ధమవుతున్న వేళ ఆరెంజ్ ఆర్మీకి ఒక కొత్త ఆశాకిరణం దొరికింది. పంజాబ్ క్రికెట్ నుంచి దూసుకొచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా ఈసారి ఎస్ఆర్ హెచ్ (SRH) తరపున అరంగేట్రం చేయబోతున్నాడు. గత వేలంలో సన్రైజర్స్ యాజమాన్యం ఇతర జట్లతో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఈ యువ ప్రతిభావంతుడిని సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే తన పవర్ హిట్టింగ్తో గుర్తింపు పొందిన సలీల్,…
