తాజావార్తలు
పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది. నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం…

Read More

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా ఇతర యాప్‌లోకి మారాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ పని తప్పుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లు తెరవాల్సిన పని లేదు. సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, కేవైసీ ప్రక్రియను…

Read More
Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి…

Read More
పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

వేద మంత్రోచ్ఛారణ, శంఖనాదం నడుమ నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం..!

నేపాల్‌లో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే, ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా ‘బాలెన్’, శుక్రవారం (మార్చి 27) నేపాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన సుమారు ఆరు నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పి) నాయకుడైన బాలేంద్ర, శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో మధ్యాహ్నం 12.34…

Read More
JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 సెషన్ 2కు సంబంధించి నెషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. బీఆర్క్‌, పేపర్ 2బీ బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను తాజాగా విడుదల చేసింది. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ…

Read More

బియ్యం పిండితో పాతకాలం వారి టేస్టీ స్వీట్.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి

స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా స్వీట్ తింటుంటారు. అయితే రోజు మనం తినే స్వీట్స్ కంటే, పాతకాలం వారి ఫేవరెట్ స్వీట్ వెన్నె ఉండలు ఒక్కసారి తింటే ఆ రుచే అద్భుతంగా ఉంటుందంట. మరి మనం వీటిని మన ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెన్నె ఉండల కోసం మొదటగా, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలపాటు లేదా…

Read More
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆలయంలో మూలదైవానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండటం సాధారణంగా కనిపిస్తుంది. భక్తులు దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణ చేసి తరువాతే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దీనికి వెనుక ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. మహాభారత కాలంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయిస్తాడు. యాగాశ్వం దేశాలు తిరుగుతూ మణిపుర రాజ్యానికి చేరుతుంది. ఆ రాజ్యాధిపతి మయూరధ్వజుడు మహా దాత, ధర్మనిష్ఠుడు. అతని కుమారుడు యాగాశ్వాన్ని ఆపడంతో పాండవులకు ఎదురుదెబ్బ తగులుతుంది. మయూరధ్వజుడికి…

Read More
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల…

Read More
పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకాలు

చైత్ర మాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీ పంచమిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా మార్చి 23వ తేదీ సోమవారం నాడు వచ్చే ఈ లక్ష్మీ పంచమి అదనపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారని, సంవత్సరం పొడవునా ధనానికి లోటు ఉండదని నమ్మకం. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి…

Read More
సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో హిట్ మ్యాన్ సెంచరీతో బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read More