తాజావార్తలు
Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశముందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు నిజమయ్యేలా ఈ వారం ప్రారంభంలోనే ధరలు మరోసారి కుల్పకూలాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం,…

Read More
Loans: ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..

Loans: ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..

ప్రస్తుతం మనకు ఏ అవసరం వచ్చిన టక్కున గుర్తొచ్చేది లోన్. అత్యవసర సమయాల్లో లేదా ఇల్లు, కారు వంటివి కొనేటప్పుడు అందరూ ఆశ్రయించేది లోన్స్‌నే. అయితే ఇప్పటికే ఒక పర్సనల్ తీసుకున్నప్పుడు, మరో లోన్ తీసుకోవచ్చా? అది సాధ్యమేనా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దీనిపై ఆర్‌బీఐ నిబంధనలు, బ్యాంకుల పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని లోన్స్ తీసుకోవాలో…

Read More
రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

దిన ఫలాలు (ఏప్రిల్ 14, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
Shaheen Afridi : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం..డచ్ టీమ్ దెబ్బకు ప్రమాదంలో పడిన కెరీర్ ?

Shaheen Afridi : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం..డచ్ టీమ్ దెబ్బకు ప్రమాదంలో పడిన కెరీర్ ?

Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్ లాంటి చిన్న టీమ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. 2009 తర్వాత మళ్లీ కప్పు కొట్టాలని ఆశగా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు, షాహీన్ ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. పసికూన నెదర్లాండ్స్ ఓపెనర్ మైఖేల్ లెవిట్ బాదిన బాదుడుకి బంతి ఆకారం మారిపోవడమే కాకుండా, స్టేడియం బయట…

Read More
చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

పర్యాటకులు, ట్రెక్కింగ్ ప్రియులకు సహాయపడేలా చైనాకు చెందిన ‘యూనిట్రీ రోబోటిక్స్’ సంస్థ ‘యూనిట్రీ ఏఎస్2’ అనే అద్భుతమైన రోబో డాగ్‌ను తయారు చేసింది. కఠినమైన పర్వత ప్రాంతాలు, రాళ్లురప్పల దారులు, బురద నేలల్లో సైతం ఇది సులువుగా ప్రయాణించగలదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ రోబోకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రోబో దాదాపు 15 నుండి 16 కిలోల బరువున్న లగేజీని మోస్తూ,…

Read More
Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold: భారీ పతనం తర్వాత.. కాస్త ధర పెరిగిన బంగారం! ఎంతంటే?

వరుసగా నాలుగు రోజుల పాటు పడిపోయిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకుని దేశీయ మార్కెట్‌లో మళ్లీ పెరుగుదల దిశగా సాగాయి. ఆల్‌ఇండియా సఫరా అసోసియేషన్‌ వివరాల ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1.44 లక్షల స్థాయిని దాటింది. సోమవారం ఈ ధర రూ.1,43,600 వద్ద ముగిసిన నేపథ్యంలో తాజా పెరుగుదల మార్కెట్‌లో సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో…

Read More

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి…

Read More
IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?

IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?

India vs England 2nd ODI Team India Playing XI: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, నేడు జరగనున్న రెండో వన్డేలోనూ విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు భారత జట్టును కొన్ని ప్రధాన సమస్యలు వేధిస్తుండగా, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టులో ఒక కీలక మార్పు చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. సిరీస్ కైవసంపై కన్నేసిన…

Read More
Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్‌ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో… రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ…

Read More
Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Aha Sarkar Season 6: ఆహా సర్కార్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాగే ఆయన ప్రసంగాలు, డ్యాన్సులకు ఇప్పుడు నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే మొదటి సారిగా ఓ ఎంటర్ టైన్మెంట్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు మల్లారెడ్డి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ షోలో సందడి చేశారీ మాజీ మంత్రి. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్…

Read More