తాజావార్తలు
Most Dangerous Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. మందుబాబులూ వీటితో జాగ్రత్త!

Most Dangerous Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. మందుబాబులూ వీటితో జాగ్రత్త!

ఆల్కహాల్ ప్రియులు వివిధ రకాల ఆల్కహాల్ బ్రాండ్‌లను తాగేందుకు ఇష్టపడతారు. ఇందులో కొన్ని ఆల్కహాల్‌లు చాలా ఖరీదైనవి. కొన్ని ఆల్కహాల్‌లు రుచిగా కూడా ఉంటాయి. అయితే వీటిల్లో ఆల్కహాల్‌ శాతం ఒక్కోదానిలో ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా బీరులో దాదాపు 4 నుండి 8 శాతం ఆల్కహాల్ ఉంటుంది. మిగిలిన రకాల ఆల్కహాల్‌లలో 40 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మన దేశంలో 50 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం ఊహించడం కష్టం. ఎందుకంటే 50…

Read More
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..? తప్పక తెలుసుకోండి..

వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..? తప్పక తెలుసుకోండి..

సులభంగా జీర్ణమయ్యే చికెన్: తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ కోరుకునే వారికి స్కిన్‌లెస్ చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను తక్కువ కేలరీలతో అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మటన్‌తో పోలిస్తే చికెన్ శరీరానికి సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే జింక్, ప్రోటీన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా…

Read More
IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

IND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్, బ్రాడ్‌కాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడికి ఒత్తిడి తక్కువగా ఉంటుందని…

Read More
Snakes: ఇవి మీ ఇంట్లో ఉంటే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..!

Snakes: ఇవి మీ ఇంట్లో ఉంటే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..!

Plants That Attract Snakes: వర్షాకాలం రాగానే ప్రకృతి అంతా పచ్చదనంతో మురిసిపోతుంది. కానీ, ఇదే సమయంలో మన ఇళ్ల చుట్టుపక్కల పాముల భయం కూడా ఎంతగానో పెరుగుతుంది. వర్షాల వల్ల వాటి నివాసాలు నీటితో నిండిపోవడంతో, అవి పొడి, వెచ్చని ప్రదేశాల కోసం బయటకు వస్తుంటాయి. అయితే, మన తోటల్లో పెంచే కొన్ని రకాల మొక్కలు, చెట్లు పాములను అమితంగా ఆకర్షిస్తాయనే విషయం మీకు తెలుసా? పచ్చదనం వెనుక దాగున్న ప్రమాదం.. ఈ చెట్ల వేర్లలోనే…

Read More

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు డైరెక్టర్.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు.. రఘు కుంచె..

సంగీత దర్శకుడు రఘు కుంచె తన సినీ ప్రయాణం గురించి, దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకున్న అనుబంధం గురించి, అలాగే పూరీ కెరీర్‌లో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సవాళ్ళ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నప్పటికీ, తాను ఎప్పుడూ అవకాశాల కోసం వారిని ఇబ్బంది పెట్టలేదని రఘు కుంచె అన్నారు. అయితే, పూరీ జగన్నాథ్ మాత్రం తనను అడగకుండానే సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి, సింగర్‌గా ఒక…

Read More

Bank Account: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ప్రతీరోజూ రూ.5 వేలు పొందోచ్చు.. ఇదొక్క రూల్ తెలిస్తే చాలు..

బ్యాంకింగ్ సేవలను వేగవంతం చేయడం, కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్బీఐ అనేక రూల్స్ అమలు చేస్తోంది. బ్యాంక్ సేవలను సజావుగా, వేగంగా అందించేందుకు బ్యాంకులకు డెడ్ లైన్ విధించింది. ప్రతీ సేవకు ఒక గడువు ఇచ్చింది. ఈగడువులోగా ఖాతాదారుడికి సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ గడువు మించితే ఖాతాదారుడికి రోజువారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లాంటి డిజిటల్ లావాదేవీలు విఫలమైనప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యితే…

Read More

శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్‌తో నలుగురు కార్మికులు మృతి!

తిరుపతి జిల్లా శ్రీసిటీలో భారీ పేలుడు సంభవించింది. సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టిల్ హెల్త్ కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల సంఖ్యపై శ్రీసిటీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో నైట్‌ షిఫ్ట్‌ కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది…

Read More

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..

దసరా, దీపావళి పండుగలు మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. పండుగల సమయాల్లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగల సమయాల్లో వివిధ కారణాలతో నగరాలు, పట్టణాల్లో నివసించేవారు తమ సొంతూళ్లకు వెళతారు. ఇందుకోసం ముందుగానే రైళ్లల్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. రైళ్లల్లో ఫుల్ రద్దీ ఉంటుంది. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను పండుగల సమయాల్లో పెద్ద సంఖ్యలో నడుపుతూ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల…

Read More
Most Dangerous Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. మందుబాబులూ వీటితో జాగ్రత్త!

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ, తన మొదటి ప్రకటనతోనే పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని మోజ్తాబా హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు….

Read More
లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు…

Read More