ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..
ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం నడుస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఆఫర్‌ను దక్కించుకున్నాడు. ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఇదే కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోనే…
