తాజావార్తలు
ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిన ఫోన్.. సిమ్ వేసి కొంతసేపు వాడాక ట్విస్ట్..

ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిన ఫోన్.. సిమ్ వేసి కొంతసేపు వాడాక ట్విస్ట్..

ఇప్పటివరకు ఓటీపీ అడిగి, వాట్సాప్ లింకులు పంపించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపారు. ప్రజలు అప్రమత్తం కావడంతో తమ పాత ట్రిక్స్ పని చేయడం తగ్గిపోయిందని గ్రహించిన డిజిటల్ మోసగాళ్లు ఇప్పుడు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మీ ఇంటికే కొత్త మొబైల్ ఫోన్ పార్శిల్ పంపించి ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. సరికొత్త హైటెక్ స్కామ్‌గా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పోలీసులను సైతం…

Read More
Tollywood : 62 ఏళ్లు.. 2500 సినిమాలు.. చివరకు ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన నటి.. ఎవరంటే..

Tollywood : 62 ఏళ్లు.. 2500 సినిమాలు.. చివరకు ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన నటి.. ఎవరంటే..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో శాశ్వత ముద్ర వేస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు దివంగత నటి సుకుమారి. ఒకే రకమైన మూస పాత్రలు కాకుండా దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. 1940 అక్టోబర్ 6న జన్మించిన సుకుమారి, కేవలం 10 సంవత్సరాల వయసులోనే ‘ఓర్ ఇరవు’ (1951) అనే తమిళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ‘ట్రావన్‌కోర్ సిస్టర్స్’ త్రయంలో ఒకరైన తన బంధువు, ప్రముఖ నటి పద్మినితో…

Read More
Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

ఎక్కడైనా పులిని చూసి అడవిలో ఉన్న ఇతర జంతువులు పరిగెత్తడం మీరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలుగుబంటిని చూసి ఓ పులి పరుగులు పెట్టింది. అవును ఈ ఘటన మార్చి 13న పీలీభీత్ టైగర్ రిజర్వ్‌ సెంటర్‌ లో వెలుగు చూసింది. ఇక్కడ నివసిస్తున్న నైనా అనే ఓ ఆడపులి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్‌గా ఒక ఎలుగుబంటి దానికి ఎదురవుతుంది. అయినా దాన్ని జోలికి వెళ్లకుండా పులి ముందుకు వెళ్తోంది. ఇంతలో ఆ…

Read More
NBK 111 గ్లింప్స్ వచ్చేసింది.. మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. ఈసారి ఫ్యాన్స్‏కు పూనకాలే..

NBK 111 గ్లింప్స్ వచ్చేసింది.. మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. ఈసారి ఫ్యాన్స్‏కు పూనకాలే..

నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్.. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వరుస విజయాలతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే అఖండ, అఖండ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనౌన్స్ అవ్వడంతోనే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో భారీ…

Read More
Mental Health: జీవితం బోర్ కొట్టేసిందా.. బతకడం ఒక భారంలా అనిపిస్తోందా? మీ మైండ్‌ను రిఫ్రెష్ చేసే లైఫ్ చేంజింగ్ ట్రిక్స్ ఇవే!

Mental Health: జీవితం బోర్ కొట్టేసిందా.. బతకడం ఒక భారంలా అనిపిస్తోందా? మీ మైండ్‌ను రిఫ్రెష్ చేసే లైఫ్ చేంజింగ్ ట్రిక్స్ ఇవే!

ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్ని ఉన్నా బోర్ కొడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, కుటుంబ, సంబంధాల బాధ్యతలు, అలాగే భవిష్యత్తు గురించిన మితిమీరిన ఆందోళనలు మనల్ని మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురిచేస్తుంటాయి. మానసిక నిపుణుల అభిప్రాయాల ప్రకారం, మనల్ని మనం ప్రేమించుకోవడం , మన మానసిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం ఎంతమాత్రం కాదు, అది మన కనీస బాధ్యత. చిన్న మార్పులతోనే జీవితాన్ని ఎంత అందంగా మార్చుకోవచ్చో…

Read More
Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

ఏసీలు పేలిపోతున్న సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వేడి వల్ల ఏసీలు పేలిపోతున్నాయి. సాధారణంగా షార్ట్ సర్క్యూట్, అధిక వేడి, వైరింగ్ సమస్యలు, గ్యాస్ లీకులు లేదా కంప్రెసర్‌పై అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ప్రజలు తరచుగా దీనిని ‘ఏసీ బ్లాస్ట్’ అని పిలుస్తారు. అసలు ఏసీ బ్లాస్ట్ అంటే ఏంటి? ఏసీలు ఎందుకు బరస్ట్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏసీ కాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?…

Read More
Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారీ ట్యాలెంటెడ్ నటుడు. అందులో గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. దీంతో పాటు శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. సీరియల్స్ తో పాటు కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి…

Read More
Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. DGCA ఈ విషయంపై దర్యాప్తు చేసి…

Read More
Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

వెనిజులా, ఇరాన్ ఖేల్ ఖతం.. మరొకరిపై డోనాల్డ్ ట్రంప్ గురి.. నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా.. ?

అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుండి మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇంతలో, ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి దగ్గరగా ఉందని, దానిపై దాడి చేయడం ద్వారా ప్రపంచానికి ఒక మేలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్‌పై భారీ దాడి చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలోనే క్యూబాను సైతం హెచ్చరిస్తూ ఆయన.. అమెరికా సైనిక శక్తిని వెనిజులా, ఇరాన్ రుచి…

Read More
Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్ పేరుతో వస్తున్న ఈ అద్భుతమైన కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 263 కిలోమీటర్ల ప్రయాణాన్ని సులభంగా అందిస్తుంది. క్వాడ్ వీల్ డ్రైవ్ సిస్టమ్, పదిహేనేళ్ల బ్యాటరీ వారంటీ లాంటి ఎన్నో ఆకర్షణీయమైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఈ టాటా ఎలక్ట్రిక్ కారు ధర, వేరియంట్లు, బుకింగ్స్, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం. ధర, వేరియంట్ల వివరాలు టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79…

Read More