తాజావార్తలు
Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?

Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేసింది. దాదాపు లక్షల మంది రైతులకు రూ.1,173 కోట్లు అందించింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందిస్తోంది….

Read More
Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

ప్రాచీన వాస్తు శాస్త్ర విశ్లేషణల ప్రకారం.. పర్సులో ఒక చిన్న ప్రత్యేక వస్తువును ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, సంపద నిరంతరం పెరుగుతుందని నమ్ముతారు. మరి పర్సు ఎల్లప్పుడూ నోట్లతో కళకళలాడాలంటే అందులో ఏ వస్తువు ఉంచాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పర్సులో ఉంచాల్సిన ఆ ఒకే ఒక్క పవర్‌ఫుల్ వస్తువు అక్షింతలు లేదా బియ్యం గింజలు వాస్తు శాస్త్రంలో బియ్యాన్ని (ధాన్యం) లక్ష్మీదేవి స్వరూపంగా మరియు సంపూర్ణత్వానికి…

Read More
Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అనేక అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 13వ ఏటనే కథానాయికగా మారిన మీనా, తన బాల్యం, యవ్వనం షూటింగ్‌లతోనే గడిచిపోయాయని తెలిపారు. సాధారణ పిల్లలు గడిపే పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం వంటివి తనకు తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ వయసులో తనకు షూటింగ్‌లు, వివిధ పాత్రలు, గెటప్‌లు, నటన తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని పేర్కొన్నారు….

Read More
Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

స్వాభిమానం.. సాధికారిత.. అదే బాటలో ఇప్పుడు ఆరోగ్య భద్రత.. మహిళ ఆరోగ్యం కోసం  తెలంగాణ ప్రభుత్వం  డిజిటిల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌,  హెల్త్‌  స్ర్కీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ   క్యాన్సర్‌పై  విస్తృతంగా  అవగాహన కల్పిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా  HPV వ్యాక్సినేషన్‌  కొనసాగుతోంది.  ఇప్పుడు  హెల్త్‌ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ తో మహిళా ఆరోగ్యానికి మరింత భద్రతనిస్తోంది ప్రభుత్వం. మహిళల్లో  రక్తహీనత , మధుమేహం ,బీపీ  వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలు  క్యాన్సర్ వంటి…

Read More
Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను కొట్టేవాళ్లే లేరు

Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను కొట్టేవాళ్లే లేరు

ప్రభాస్ సినిమా అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా అలాగే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అన్నీ ఓకే కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే మేకర్స్ ఛాయిస్ డిఫెరెంట్‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా స్టార్ అయినా.. ప్రభాస్ సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా టాలెంటెడ్ వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది.. మరి దీనికి కారణమేంటి..? ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసేవాళ్లు. కానీ ఆయన ప్యాన్ ఇండియన్…

Read More

అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?

భారత్ లేదా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తే, అసలు ఎంత మిగులుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  అయితే అమెరికాలో విపరీతంగా ఖర్చు అవుతోందని అన్ని ఖర్చులూ పోను చివరకు జీతం మిగలడం లేదని సేవింగ్స్ అనుకున్నంత లెవెల్ లో లేవని వాపోయాడు నితిన్.  ఇంటి మార్ట్ గేజ్ రెంట్, పన్నుల కోత, ఆరోగ్య బీమా ప్రీమియం, ఫుడ్ కోసం ఖర్చు చేయడం వంటి వాటి తర్వాత నెల చివరకు మిగిలేది చాలా కొద్ది…

Read More
Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన…

Read More
Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్లతో బడ్జెట్.. కట్ చేస్తే.. 80 కోట్ల కలెక్షన్స్‏తో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్లతో బడ్జెట్.. కట్ చేస్తే.. 80 కోట్ల కలెక్షన్స్‏తో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

భారతీయ సినిమా ఎక్కువగా హీరోల గురించే ఉంటుంది. హీరోయిజం, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే హీరోయిన్లు కేవలం డ్యూయెట్లు, రొమాన్స్‌కే పరిమితమైన రోజులు ఇప్పుడు నెమ్మదిగా మారాయి. ఈ మధ్యకాలంలో మహిళా కథానాయికలతో వచ్చిన సినిమాలు విజయవంతమై, చిత్ర పరిశ్రమకు స్ఫూర్తినిచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోక సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది….

Read More
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More