తాజావార్తలు
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రజలు చాలారోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అనేక చోట్ల గ్యాస్ ఏజెన్సీల బయట రద్దీ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో హర్యానాలోని గురుగ్రామ్ నుండి ఒక శుభవార్త అందింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 33లో గల సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఒక ఎల్పీజీ వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం….

Read More
1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..

1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..

తెలుగు సినీ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు.. కొన్ని అద్భుతాలు మళ్లీ మళ్లీ జరగవు. అలాంటి ఒక రేర్ అండ్ క్రేజీ ఫీట్‌కు కేరాఫ్ అడ్రస్ 1989వ సంవత్సరం. టాలీవుడ్ పాలిట ఈ ఏడాదిని ‘గోల్డెన్ ఇయర్’ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 9 నెలల వ్యవధిలోనే ముగ్గురు అగ్ర హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకదాని రికార్డులను మరొకటి క్రాస్ చేస్తూ ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్స్’గా నిలవడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే…

Read More
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!

దేశంలో గ్యాస్ కొతర నేపథ్యంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు, మీ కష్టార్జితం మొత్తం నేరగాళ్ల పాలవుతుంద సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన తాజా ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారని.. తాము ప్రముఖ గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, గ్యాస్ సిలిండర్ సమాచారాన్ని వెంటనే…

Read More
Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో నగదు, బంగారం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి వివరాలను దాచిపెట్టి, దాని మూలాన్ని (ఆదాయ వనరును) నిరూపించలేకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. పన్నుల శాఖ మీ నుండి ఏదైనా ప్రకటించని ఆదాయాన్ని కనుగొంటే, దానిపై సాధారణ పన్నుతో పాటు, వడ్డీ, జరిమానాతో కలిపి 78% నుండి 86% వరకు పన్ను రేటును కూడా విధించవచ్చు.

Read More

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌, అంచనాలు పెంచేస్తున్న నడిప్పిన్ నాయగన్‌ లైనప్‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన “కరుప్పు” బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా, ఆ తర్వాత వచ్చిన “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రికార్డు గ్రాస్ వసూలు చేసి, కేవలం రెండు రోజుల్లో 100 కోట్ల…

Read More
ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు,…

Read More
E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol-blended petrol) వాడకాన్ని వేగంగా పెంచుతోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న E20 పెట్రోల్, పాత వాహనదారుల్లో కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై వాహనదారుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ E20 పెట్రోల్‌ను నిరంతరం వాడటం వల్ల ఇంజన్ గానీ, ఫ్యూయల్‌ సిస్టమ్‌ల్‌ కొన్ని భాగాలు…

Read More
నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు కనీసం ఒక్కసారైనా మనకు దర్శనమిచ్చే పదాలు నిబ్బా, నిబ్బి. ఫేస్‌బుక్ మీమ్ పేజీల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసినా ఈ రెండు పదాల హడావిడి మామూలుగా లేదు. వింతగా.. కాస్త కామెడీగా వినిపించే ఈ పదాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? గూగుల్ డిక్షనరీల్లోనూ దొరకని ఈ పదాలు రాత్రికి రాత్రే యువతరం వాడుక భాషగా ఎలా మారాయో చాలా మందికి తెలియదు. ఈ నిబ్బా లేదా నిబ్బి…

Read More
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

బీరకాయపెరుగు పచ్చడి ఇలా చేస్తే అస్సలు వదలిపెట్టరు

కావాల్సిన పదార్థాలు: రెండు బీరకాయలు, ఒక కప్పు పెరుగు, పది పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ముందుగా బీరకాయలను తీసుకుని బాగా కడిగి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని…

Read More
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నో క్యూ లైన్‌.. మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం షురూ..!

Cinema: 10 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు.. తెలుగులోనూ మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్

మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా అక్కడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు సులభంగా వందకోట్ల క్లబ్‌లో చేరిపోతున్నాయి. పైగా ఈ సినిమల్లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. వీఎఫ్ ఎక్స్ హంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఉండవు. కానీ కంటెంట్ తోనే ఈ సినిమాలుప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అలా మలయాళంలో రెండేళ్ల క్రితం…

Read More