తాజావార్తలు
Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!

Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!

మార్కెట్లో లీచీ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మోసపోతుంటారు. చూడటానికి పైన ఎర్రగా అనిపించినా.. తీరా ఇంటికి తెచ్చి తొక్క తీసి చూస్తే లోపల పుల్లగా ఉండటం, పురుగులు పట్టడం లేదా ఎండిపోయి రసం లేకుండా ఉండటం జరుగుతుంటుంది. మరి మార్కెట్లో వేల రకాల పండ్ల మధ్య అత్యంత తీపిగా, రసభరితంగా ఉండే తాజా లీచీ పండ్లను ఎలా గుర్తించాలో కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. రంగును గమనించండి తాజా, తీపి…

Read More
IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ…

Read More
తొలి శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజించండి.. ఏడాదంతా సిరిసంపదల వర్షం!

తొలి శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజించండి.. ఏడాదంతా సిరిసంపదల వర్షం!

ప్రతీ శుక్రవారం సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం సాధారణ విషయమే. అయితే, 2026 సంవత్సరం తొలి శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక, 2026…

Read More
AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

అమరావతి, ఏప్రిల్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల మొదటి వారం నుంచి వరుసగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను…

Read More
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సమీర్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సమీర్. కాగా గతంలో సమీర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సమీర్ ముస్లిం తండ్రి (పేరు హసన్), బ్రాహ్మణ తల్లికి జన్మించారు. తన తండ్రికి అప్పటికే పెళ్లయిందని, ఈ విషయం తన తల్లికి తెలియదని సమీర్ తెలిపారు. తాను పుట్టిన మూడు నెలలకే తన తండ్రి…

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
టీమ్ ఇండియా సర్‌ప్రైజ్ ప్లాన్ – గంభీర్‌పై నమ్మకంతో డేరింగ్ అడుగు

టీమ్ ఇండియా సర్‌ప్రైజ్ ప్లాన్ – గంభీర్‌పై నమ్మకంతో డేరింగ్ అడుగు

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8: జింబాబ్వేతో కీలక పోరు ముందు టీమిండియాలో మార్పుల సంకేతాలు.. సంజూ శాంసన్‌కు ఛాన్స్? టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ XIలో మార్పులు ఉండొచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జట్టు కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా **సంజూ శాంసన్**కు తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలపై చర్చ మొదలైంది….

Read More
Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ, తన తొలి రోజుల ప్రస్థానంలో ఎదుర్కొన్న అపూర్వమైన సవాళ్ళను, ముఖ్యంగా ఆకలి పోరాటాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో, ఐదు రోజుల పాటు అన్నం లేకుండా తీవ్ర ఆకలితో రోడ్డుపై పడిపోబోయిన ఒక బలహీన క్షణాన్ని ఆయన పంచుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే నటుడు బ్రహ్మాజీ తారసపడి, తనకు భోజనం అందించి ప్రాణదాతగా నిలిచారని కృష్ణవంశీ వివరించారు. సాధారణంగా ఎవరి…

Read More
UPI Payments: అబ్బబ్బా ఏం ఫీచర్.. యూపీఐ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. అన్నీ ఒకేచోట..

UPI Payments: అబ్బబ్బా ఏం ఫీచర్.. యూపీఐ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. అన్నీ ఒకేచోట..

ఆటో పేమెంట్ ఈ-మాండేట్‌ల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. ఒకే యాప్‌లో న్నీ కరిపించనున్నారు. డిజిటల్ చెల్లింపులను వినియోగదారులు ఒకేచోట యాక్సెస్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ కొత్త సిస్టమ్‌ను అభిృద్ది చేస్తోంది. దీని వల్ల వినియోగదారులు ఇ-మాండేట్‌లను ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ థర్డ్-పార్టీ యాప్‌లలో ఒకే చోట చూసుకోవచ్చు. ఇందుకోసం వేర్వేరు ఫ్లా్ట్‌ఫామ్‌లను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ఒకే యాప్‌లో ఈటో పేమెంట్…

Read More
మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

వేసవి రాగానే బాడీని కూల్ చేయడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, ఫ్యాన్సీ హెల్త్ షేక్స్ వైపు పరిగెడుతుంటారు. కానీ, మన వంటిట్లోనే రూపాయి ఖర్చు లేకుండా దొరికే ఒక అద్భుతమైన సమ్మర్ సూపర్ ఫుడ్ ఉందనే నిజాన్ని మరచిపోతుంటారు. అదే మన ముత్తాతల కాలం నాటి రాత్రి మిగిలిన అన్నం.. మన ‘చద్దన్నం’. ప్రాంతాన్ని బట్టి దీనిని పాంతా భాత్, పఖాలా, పజయా సాదం అని విభిన్న పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం గట్…

Read More