Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్
విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడుకునే దర్శక ధీరుడు రాజమౌళికే సాధ్యం కాని సీన్ ఉంటుందా..? ఆయన్నే భయపెట్టేంత గ్రాఫిక్స్ వారణాసిలో ఉండబోతున్నాయా..? షూట్ చేసిన సీన్‌కు VFX చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వారణాసిలో సీక్వెన్సులు ఉండబోతున్నాయా..? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ రీసెంట్ గా బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..? ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? అదేంటో గానీ గత సినిమాలకు భిన్నంగా…
