తాజావార్తలు
కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

కాస్త మెత్తబడ్డ ట్రంప్.. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమైన అమెరికా..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ, తాజా పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరగబోయే రెండో దఫా చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదర్చడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి…

Read More
దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పరుగులు పెడుతోంది పాకిస్థాన్. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ…

Read More
డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!

డ్రీమ్ జాబ్.. చేతిలో ఆఫర్ లెటర్.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్తే అసలు సినిమా మొదలైంది..!

విదేశాల్లో ఉద్యోగం, చేతినిండా సంపాదన.. సగటు నిరుద్యోగి కల. ఈ కలనే పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రివియల్ చాప్టర్’ (Trivial Chapter) అనే సంస్థ పేరుతో నిరుద్యోగులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిరుపమ, అరుణ్ రాజ్ వారి అనుచరులు అత్యంత పథకం ప్రకారం ఈ మోసాలకు తెరలేపారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి…

Read More
Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

అయితే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు అనగా ఏప్రిల్ 15 బుధవారం, 16వ తేదీ గురువారం బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. బుధవారం రోజు హిమాచల్ డే, విషు, పొహేలా బోయిషాఖ్ పండుగల కారణంగా కోల్‌కతా, కొచ్చి, షిమ్లా, గువహటిలో బ్యాంకులు మూతపడతాయి.

Read More
Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి

Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఓ పక్క దేశంలో పుష్కలంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. రియార్టీలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఎంత వేయిట్ చేసినా గ్యాస్ దొరకకా.. రోడ్లపై కనిపించిన సిలిండర్లను ఎత్తుకెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. శివంపేట మండలం దొంతి గ్రామస్తులు గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా…

Read More
ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

కావాల్సిన పదార్దాలు : పావు కిలో బొమ్మిడాయి చేపల ముక్కలు, 3 వంకాయలు, ఒక కప్పు చింతపండు రసం, ఒక ఉల్లిపాయ పెద్దది, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి. ముందుగా బొమ్మిడాయిలను తీసుకుని ఒకసారి ఉప్పు, ఇంకోసారి నిమ్మరసంతో బాగా…

Read More
రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

ICC Announces T20 World Cup 2026 Prize Pool: మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో రూ. 82 కోట్ల (US$8,764,615) ప్రైజ్ మనీని ప్రకటించింది. 12 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ 2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్‌లో జరగనుంది. 2024లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన గత ఎడిషన్‌తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ 10 శాతం ఎక్కువ. గత టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనగా,…

Read More
రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీ భాషలకు, విదేశీ అలవాట్లకు, విదేశీ ఉద్యోగాలకు కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అదృష్టం పడుతుంది. గత ఆరు నెలలుగా ఇతర గ్రహాలతో కలిసి ఉన్న రాహువు ఇప్పటి నుంచి డిసెంబర్ 5 వరకూ కుంభ రాశిలో ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు,…

Read More
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read More
Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

మన ఇంటి తోటలో లేదా బాల్కనీలో పవిత్రమైనదిగా, ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించే తమలపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ మొక్క అడవిలా గుబురుగా పెరుగుతుంది. దీని సంరక్షణకు సంబంధించి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. తమలపాకు మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఎండ తగిలితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట లేదా పెద్ద…

Read More