Ayushman Card: ఆయుష్మాన్ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ అనే మంచి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అనేకసార్లు…
