తాజావార్తలు
IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!

IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!

India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌పై కేంద్రీకరించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. యూకే టూర్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీం ఇండియా, ఈ వన్డే సిరీస్‌నైనా కైవసం…

Read More
పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

పాటల విషయంలో జరుగుతున్న వివాదాలు రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాటల విషయంలో కాంట్రవర్శీ అంటే ట్యూన్‌ని కాపీ కొట్టేశారనో, తమ లిరిక్స్ ని ఉన్నవున్నట్టు వాడేశారనో… పదాల్లో ద్వంద్వార్థాలున్నాయనో… ఇలాంటివే ఉండేవి. కానీ, ఇళయరాజా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా వినిపించసాగింది. తాను కంపోజ్‌ చేసిన పాటలను కాన్సర్టుల్లో పాడేటప్పుడు తన అనుమతి తీసుకోవాలంటూ ఇళయరాజా కొత్తగా వివాదాన్ని స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన సింగర్స్ కి రైట్స్ ఉండవా?…

Read More
Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

వర్షాకాలం మొదలైంది. ఈ చల్లని వాతావరణంలో , వర్షాలు పడే సమయంలో ఇంట్లో వేడివేడిగా ఘాటైన నాన్ వెజ్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చేపల సాంబార్, ఎండు చేపల చట్నీ లేదా కరకరలాడే చేపల వేపుడు వంటి రకరకాల వంటకాలను తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చేపలు మన శరీరానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక రకాల ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. అయితే,…

Read More
PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా ఇంధన–ఆహార సరఫరాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక వేదిక అయిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర…

Read More
Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

ఏసీలు పేలిపోతున్న సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వేడి వల్ల ఏసీలు పేలిపోతున్నాయి. సాధారణంగా షార్ట్ సర్క్యూట్, అధిక వేడి, వైరింగ్ సమస్యలు, గ్యాస్ లీకులు లేదా కంప్రెసర్‌పై అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ప్రజలు తరచుగా దీనిని ‘ఏసీ బ్లాస్ట్’ అని పిలుస్తారు. అసలు ఏసీ బ్లాస్ట్ అంటే ఏంటి? ఏసీలు ఎందుకు బరస్ట్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏసీ కాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?…

Read More
PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు,…

Read More
Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

మార్వెల్ సినిమాలకు మన దగ్గర మార్వలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో.. ఇలా వీళ్లంతా ఇండియాలోనూ బాగా ఫేమస్సే. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతుంది. ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈ సారి వాళ్ల వార్ ఎలా ఉండబోతుంది..? తాజాగా ట్రైలర్ వచ్చింది.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. మార్వెల్ ఫ్యాన్స్‌కు జోష్ వచ్చింది.. వాళ్లెంతగానో వేచిచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’…

Read More
Solar System: 3kW సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఎన్ని ACలు, ఫ్యాన్లు, లైట్లు నడపవచ్చు? ధర, సబ్సిడీ ఎంత?

Solar System: 3kW సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఎన్ని ACలు, ఫ్యాన్లు, లైట్లు నడపవచ్చు? ధర, సబ్సిడీ ఎంత?

Solar System: నేటి కాలంలో పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, తరచుగా అధిక లోడ్ సమస్యల కారణంగా ప్రజలు సౌరశక్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు 3kW సౌర వ్యవస్థ ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఇది ఖర్చు, గృహ అవసరాల మధ్య సరైన సమతుల్యతను సృష్టిస్తుంది. టాటా వంటి విశ్వసనీయ బ్రాండ్ నుండి 3kW సౌర వ్యవస్థ దాని మంచి పనితీరు, దీర్ఘ మన్నిక, ప్రభుత్వం నుండి సబ్సిడీ కారణంగా బాగా ప్రాచుర్యం పొందింది….

Read More
కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

బీహార్‌లోని నలంద జిల్లాలో కేవలం ఒక నిమ్మకాయ కోసం జరిగిన వివాదం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అస్థవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారావా గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సకారావా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాశ్వాన్ కుమారుడు ఝఘ్రు కుమార్ (12), తన స్నేహితులతో కలిసి గ్రామంలో గోలీలాట ఆడుతున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ కింద పడటంతో, ఆ బాలుడు…

Read More