తాజావార్తలు
Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. రెండు నెలల వేట నిషేధం ముగిసిన అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లిన వారి వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు…

Read More
6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

ఈ ఆందోళన వారి శరీరంలో మార్పుల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా ఊపిరి తీసుకోవడం, దవడలు బిగబట్టడం, భుజాలు పట్టేయడం, కాళ్లలో వణుకు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే వారి మెదడు నేర్చుకునే స్థితి నుండి భయాందోళనలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు ఎంత బాగా చదివిన పిల్లలైనా పరీక్షా హాల్ లో అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. పరీక్షల వేళ పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంటుంది. అయితే, ఆందోళన అనేది వ్యక్తిత్వ లోపం కాదు, అది మన…

Read More
Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..!

Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..!

వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లిందా..? ట్రాక్ రికార్డులతో పనిలేకుండా.. గత పరాజయాలతో అవసరం లేకుండా వరుణ్ తేజ్ కెరీర్‌ను కొరియన్ కనకరాజు కాపాడాలని ఫిక్సైపోయాడా..? థియేటర్లలో బొమ్మ పడకముందే నాన్ థియేట్రికల్ రైట్స్‌తో కనకరాజు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. మరి ఆ బిజినెస్ కథేంటో చూద్దామా..? వరుణ్ తేజ్, మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా రీ సౌండ్ బాక్సాఫీస్ వద్ద బాగానే…

Read More
IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?

IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?

India vs Zimbabwe Result, T20 World Cup 2026: మస్ట్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు.. అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ…

Read More
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో ఆరు రహస్యమైన గోళాకార వస్తువులు కొట్టుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న ఫారెస్ట్ బీచ్ తీరంలో కనిపించిన ఈ వింత లోహపు గోళాలు అంతరిక్ష శిథిలాలై ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక రక్షణ సూట్లు ధరించి, ఇప్పటివరకు దొరికిన గోళాలను అత్యంత జాగ్రత్తగా రసాయన నిరోధక కంటైనర్లలోకి తరలించారు….

Read More
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold, Sivler Price Today: బంగారం, వెండి ధరలు శుభవార్త చెబుతున్నాయి. గత నాలుగు రోజుల కిందట ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా మే 18వ తేదీన కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,920 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా…

Read More
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు.. ఇలా చేస్తే మెరిసిపోతాయ్..

బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు.. ఇలా చేస్తే మెరిసిపోతాయ్..

బట్టలపై పడిన మరకలను క్లీన్ చేయడం మహిళలకు పెద్ద టాస్క్. టీ, నూనె మరకలు తొలగించడం పెద్ద చికాకు తెప్పిస్తాయి. ఎంత రుద్దిన మరకలు అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు డిటర్జెంట్లతో ఉతికినా ఆ మొండి మరకలు పూర్తిగా వదలవు సరే కదా.. బట్టల మెరుపు కూడా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఖరీదైన కెమికల్స్, వాషింగ్ పౌడర్ల కంటే వంటింట్లో దొరికే కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఏ బట్టలపై పడిన మరకలనైనా సులభంగా వదిలించే…

Read More
Video: 6,6,6,6,2,2.. 11 బంతుల్లో 345 స్ట్రైక్ రేట్.. చివరి ఓవర్లో బీభత్సం చూశారా..?

Video: 6,6,6,6,2,2.. 11 బంతుల్లో 345 స్ట్రైక్ రేట్.. చివరి ఓవర్లో బీభత్సం చూశారా..?

రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 పోరులో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ డొనొవా ఫెర్రీరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడి, కేవలం 11 బంతుల్లోనే అసాధ్యమనే స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముల్లాన్‌పూర్‌ను వణికించిన సిక్సర్ల వేట.. ముల్లాన్‌పూర్ వేదికగా సాగుతున్న ఈ కీలక సమరంలో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించడంలో డొనొవా ఫెర్రీరా ఆడిన…

Read More
ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్‌ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్‌…

Read More
Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!

Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!

పావురాలను శాశ్వతంగా తరిమేయడానికి ఒక్క మ్యాజిక్ ట్రిక్ ఉండదు. కానీ పరిశుభ్రత, వాటికి గూడు కట్టే అవకాశం లేకుండా చేయడం, కాంతి ప్రతిబింబాలు లేదా భౌతిక అడ్డంకులను ఉపయోగించడం వంటి పద్ధతులు మంచి ఫలితాలు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాత సీడీలు వేలాడదీయండి పాత CDలు లేదా మెరిసే రిఫ్లెక్టివ్ వస్తువులను బాల్కనీలో వేలాడదీస్తే వాటి నుంచి వచ్చే కాంతి ప్రతిబింబాలకు పావురాలు దగ్గరకు రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు….

Read More