తాజావార్తలు
పాతకాలపు నాటి డ్రింక్.. ఇది తాగితే ఇమ్యూనిటీ డబుల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

పాతకాలపు నాటి డ్రింక్.. ఇది తాగితే ఇమ్యూనిటీ డబుల్.. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు

పాతకాలపు నాటి ఈ డ్రింక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనిని కొంచం అరుదుగా తీసుకుంటారు. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉంటారు. ఇది తాగితే శరీరం మొత్తం కూల్ అవుతుంది. ఎలా అయినా మీరు దీనిని తీసుకోవచ్చు. వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బాదం, సబ్జా రెయిన్ సీజన్ డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 20 బాదంలు, ఒక కప్పు నానబెట్టిన…

Read More
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు…

Read More
Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

శరీరానికి సరైన విశ్రాంతినిచ్చే నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే ఇటీవలి కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి, మితిమీరిన స్క్రీన్ వాడకం, జీవనశైలి మార్పుల కారణంగా చాలామంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట పని చేయడం, డిజిటల్ పరికరాలకు అలవాటు పడటం వల్ల అన్ని వయసుల వారిలో నిద్ర సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 13న ప్రపంచ నిద్ర దినోత్సవం…

Read More
Brigida Saga: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

Brigida Saga: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

బ్రిగిడా సాగా.. పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇక తెలుగులోనూ ఈముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 2019లో వచ్చిన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ తో తెలుగు ఆడయెన్స్ ను పలకరించింది బ్రిగిడ సాగ. ఇందులో తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను…

Read More
Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద…

Read More
Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….

Read More
Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా?  టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా? టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు.. టికెట్…

Read More
Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

సాధారణంగా కొన్ని పాటలు శ్రోతల హృదయాలను హత్తుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఆ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. భాషతో సంబంధమే లేకుండా సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య భావోద్వేగాలను ఈ పాటగా మార్చారు. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం, ప్రేమను తెలియజేస్తూ వచ్చే ఈ పాటకు హారిస్ జయరాజ్ అద్భుతమన సంగీతం అందించారు. ఆ పాట పేరు మనోహరా….

Read More
Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

సీక్రెట్ నైట్ డ్రింక్.. రాత్రి పడుకునే ముందు ఇది తాగితే చాలు.. హాయిగా నిద్ర + సులభంగా బరువు తగ్గడం గ్యారెంటీ!

వంటగదిలో సుగంధ ద్రవ్యంగా వాడే దాల్చినచెక్కలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరప్రసాదం. ఇది శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేయడమే కాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మొండి కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం నీటిలో దాల్చినచెక్కను మరిగించి తయారుచేసే ఈ పానీయం, జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుంది. వ్యాయామంతో పాటు ఈ సహజ సిద్ధమైన కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే తక్కువ సమయంలోనే ఆశించిన…

Read More
PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవానం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లగా తర్వాత వచ్చిన బ్యాటర్స్ సైతం దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్…

Read More