తాజావార్తలు
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి బిగ్‌ అప్‌డేట్‌.. గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. అదేంటంటే..!

8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి బిగ్‌ అప్‌డేట్‌.. గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. అదేంటంటే..!

8th Pay Commission: 8వ వేతన సంఘం గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మార్పు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పొడిగింపు కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర సంబంధిత భాగస్వాములకు తమ అభిప్రాయాలను, వినతులను సమర్పించడానికి అదనపు సమయం లభిస్తుంది. తమ స్పందనలను ఆలోచనాత్మకంగా సిద్ధం చేసుకుని, సమర్పించడానికి మరింత సమయం కోరిన ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు గడువును పొడిగించారు. అసలు గడువు…

Read More
Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో

Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో

అల్లు అరవింద్ తనయుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు కొన్ని రోజుల క్రితమే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే అల్లు శిరీష్- నయనికల వివాహం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ గ్రాండ్ వెడ్డింగ్ పై ఒక అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్….

Read More
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు…

Read More
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి బిగ్‌ అప్‌డేట్‌.. గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. అదేంటంటే..!

Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

తెలుగు ఆడియెన్స్ కు బ్యాడ్ న్యూస్. గతంలో లాగే ‘ధురంధర్ 2’ మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. ఉగాది కానుకగా ధురంధర్ ది రివేంజ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కానీ తెలుగులో ఈ మూవీని చూడాలనుకున్నవారికి చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇవాళ (మార్చి 19) పడాల్సిన ధురంధర్ ది రివేంజ్ తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి….

Read More

Kavya Kalyanram: అంతా ఆ సినిమా షూటింగ్‌లోనే! కాల భైరవ- కావ్య కల్యాణ్ రామ్‌ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవ. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా  కలిసే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బయట పెట్టారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియా వేదికగా…

Read More
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి బిగ్‌ అప్‌డేట్‌.. గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. అదేంటంటే..!

Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్‌లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్,…

Read More
ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్‌ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’…

Read More

Hyderabad: 8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ.. లోపలికెళ్లి చూస్తే..

మహానగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం సామాన్యులకు పెను సవాలుగా మారుతోంది. ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలు, భారంగా మారుతున్న ఇంటి అద్దెల నడుమ తక్కువ బడ్జెట్‌లో సొంత గూడు నిర్మించుకోవడానికి సరికొత్త ఇంజనీరింగ్ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. స్థలం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే కొద్దిపాటి స్థలంలోనే అద్భుతమైన ఇంటిని నిర్మించవచ్చని నేటి ఆధునిక నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ మండలం…

Read More
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి బిగ్‌ అప్‌డేట్‌.. గడువు మార్చి 31 వరకు పొడిగింపు.. అదేంటంటే..!

దోసకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ప్లేట్ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : రెండు పెద్ద దోసకాయలు, రెండు పెరుగు కప్పులు 5 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, అర కప్పు నూనె, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు, 10 ఎండు మిర్చిని తెలుసుకోవాలి. ముందుగా దోసకాయ తీసుకుని దాని పై తొక్కను తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త గిన్నెను తీసుకుని రెండు కప్పులు పెరుగు వేసి…

Read More
Cinema : ఆ స్టార్ హీరో బయోపిక్.. ఏకంగా రూ.9,240 కోట్ల కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న సినిమా..

Cinema : ఆ స్టార్ హీరో బయోపిక్.. ఏకంగా రూ.9,240 కోట్ల కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న సినిమా..

‘మైఖేల్’ ఇప్పటివరకు విడుదలైన బయోపిక్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 9240 కోట్లకు పైగా వసూలు చేసింది. పాప్ కింగ్ , డ్యాన్సింగ్ సెన్సేషన్ అయిన మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ ఇది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ కజిన్ హీరోగా నటించారు. ఏప్రిల్ 24న విడుదలై అంతర్జాతీయ ఆదరణ పొందిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. మూడు సంవత్సరాల క్రితం క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ చిత్రం ఆస్కార్ విజేత…

Read More