తాజావార్తలు

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్…

Read More
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని మరో కీలకమైన లోహం వైపు మళ్లించారు. ఇప్పటివరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల గురించి మాట్లాడిన ఆయన.. ఈసారి రాగి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాగి మార్కెట్ బూమ్ కాబోతుందని, చాకచక్యంగా ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలోనే రాగి ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ,…

Read More
Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. ఇప్పుడు మరింతగా తగ్గుతున్నాయి. రష్యా-అమెరికా మధ్య వాణిజ్యపరంగా సానుకూల పరిస్థితులు ఏర్పడితే గోల్డ్ రేట్లు మరింత తగ్గొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి రూ.1310 గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల…

Read More
160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

వారయో సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ కొత్త ‘ఇవో’ వెర్షన్, పాత మోడళ్లను భర్తీ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ఏబీఎస్ (ABS), కాంబీ-బ్రేక్ సిస్టమ్, ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేతో అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇది సిద్ధమైంది. యమహా ఏరోక్స్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా రూపుదిద్దుకున్న ఈ కొత్త హోండా మ్యాక్సీ-స్కూటర్ సాంకేతిక వివరాలను, ధరల జాబితాను తెలుసుకుందాం! పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ హోండా వారియో ఇవో 160 స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన 160cc, 4-వాల్వ్…

Read More
అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

దేశంలో ఒకప్పుడు పరీక్ష అంటే విద్యార్థుల ప్రతిభకు కొలమానం. కానీ గత ఐదేళ్లుగా పరీక్ష అంటే లీకేజీ అనే భయం పట్టుకుంది. లక్షలాది మంది విద్యార్థుల కల అయిన నీట్ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆ తర్వాత పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. కేవలం 30 నిమిషాల యాక్సెస్‌తో 120 ప్రశ్నలను దొంగిలించి, దేశమంతటా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారంటే, ఈ వ్యవస్థీకృత నేరం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు….

Read More
Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. జీఎస్టీ విధిస్తే లీటర్ ఎంతకు వస్తుందో తెలుసా..?

Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. జీఎస్టీ విధిస్తే లీటర్ ఎంతకు వస్తుందో తెలుసా..?

ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బ్రిజేష్ గోయల్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ట్యాక్సులు విధిస్తున్నాయి. ఢిల్లీలో చూసుకుంటే మే 22వ తేదీ నాటికి పెట్రోల్ అసలు ధర రూ.66.29గా ఉండగా.. ఎక్సైజ్ సుంకం రూ.11.90, వ్యాట్ రూ.16.03, డీలర్ మార్జిన్ రూ.4.42గా ఉంది.

Read More
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

చరిత్రలో అత్యంత శక్తివంతమైన మంగోల్ సామ్రాజ్యం ఒకానొక సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ, జపాన్‌ను జయించాలన్న వారి కల మాత్రం ఎప్పటికీ నెరవేరలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా సముద్ర గర్భంలో దొరికిన ఓడల శకలాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో మంగోల్ చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ వేల సంఖ్యలో ఓడలు, లక్షలాది మంది సైనికులతో జపాన్‌పై దండెత్తాడు. ఆ కాలంలో అది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ దండయాత్ర. అయితే, జపాన్ తీరానికి చేరుకోకముందే ప్రకృతి…

Read More
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు…

Read More
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మృతి.. 24 మంది భారతీయులు సేఫ్

ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మృతి.. 24 మంది భారతీయులు సేఫ్

రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని ఇంజన్‌ భారీ పేలుడు సంభవించింది.. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 24 మంది సిబ్బంది నీటిలో మునిగిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ నౌకాదళం హెలికాప్టర్ల సహాయంతో నౌకలో ఉన్న 21 మంది భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా ముగ్గురు మాత్రం మిస్సయ్యారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడే…

Read More
Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడమే కాకుండా.. ప్రాణాంతకమైన కరెంట్ షాక్‌లు తగిలే ప్రమాదం ఉంది. మరి వర్షాకాలంలో మీ ఇంటిని, మీ కుటుంబాన్ని విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలో.. తీసుకోవాల్సిన పక్కా జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. ఇంటి ఎర్తింగ్‌ను ఖచ్చితంగా తనిఖీ చేయండి మీ ఇంటి సురక్షిత విద్యుత్ వ్యవస్థకు ఎర్తింగ్ అనేది గుండెకాయ లాంటిది. వర్షాకాలం ప్రారంభంలోనే…

Read More