తాజావార్తలు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు.. అయితే.. చికెన్ మటన్ లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ తో పోలిస్తే మటన్ లివర్ లో ఎక్కువ పోషకాలు దాగుంటాయి.. మటన్ లివర్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర…

Read More
అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసిన అందాల తార ఆమె.. స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.  తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాలకు…

Read More

విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!

దేశ రాజకీయాల్లో ఇపుడు ఇక పదం ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పదాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా దశాబ్దాల చరిత్ర గల పార్టీలు అయినా మూల్యం చెల్లించక తప్పదు అన్నట్లు మారాయి ప్రస్తుత పాలిటిక్స్..! అదే జెన్ జెడ్ అనే పదం.. ఇటీవల వ్యంగ్యంగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఈ పదం తాలూకు సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు కూడా ఇపుడు అదే మంత్రాన్ని జపిస్తున్నాయి.. అంతే కాదు…

Read More
OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు

‘బిచ్చ‌గాడు’(పిచ్చైకార‌ణ్‌) సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా వంద దేవుళ్లు (తమిళంలో నూరు సామి). భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా ఇది తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)…

Read More
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?

శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?

సనాతన ధర్మంలో కొబ్బరికాయను పండగలు, శుభకార్యాలకు ముందు కొట్టడం వెనుక లోతైన ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ఏదైనా పూజ, హోమం లేదా శుభకార్యం ప్రారంభించే ముందు కొబ్బరికాయను సమర్పించడం “కొబ్బరి యజ్ఞం”గా భావిస్తారు. దీనికి ఉన్న ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. సనాతన విశ్వాసాల ప్రకారం, జగత్తు రక్షకుడైన విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు, ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఒక కొబ్బరి చెట్టు, కామధేనువును తీసుకువచ్చినట్లు చెబుతారు. అందుకే కొబ్బరికాయను…

Read More
Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. 1965.. బుహారీ హోటల్.. అసలు చరిత్ర ఇదే చాలా మంది…

Read More
Rana Daggubati: బీపీ చెక్ చేస్తే 220/190.. రానా బ్లడ్ ప్రెజర్ చూసి డాక్టర్లే స్టన్

Rana Daggubati: బీపీ చెక్ చేస్తే 220/190.. రానా బ్లడ్ ప్రెజర్ చూసి డాక్టర్లే స్టన్

నటుడు, నిర్మాత రానా.. తెలుగునాట మాత్రమే కాదు దేశమంతటా పాపులర్. భాషాబేధం లేకుండా మంచి రోల్స్ వస్తే చాలు.. ఏ భాషలో అయినా నటిస్తాడు రానా. అయితే రానా రియల్ లైఫ్ ఫైటర్. అతనికి ఒకప్పుడు కుడి కన్ను చూపు పూర్తిగా కనిపించదు. తన కుడి కంటికి చూపు లేదని, దాని ద్వారా తాను చూడలేనని ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. ఇది చాలామందికి తెలియదని, తనది డోనర్ కన్ను అని వివరించారు. ఎవరో మరణించిన తర్వాత…

Read More
ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..

ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ ఇంగ్లీష్ లో జరగడం పరిపాటి. అటు గ్రామాల్లో ఇటు నగరంలో ఆంగ్ల భాష మీద పట్టులేని వాళ్లు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు ప్రస్తుతం అందుబాటులో ఫోన్ ఉండటం వల్ల ఇంగ్లీషు లో ఉన్న సమాచార కాపీని ఫోటో లేదా స్కాన్ చేసి వారికి వచ్చిన భాషలోకి అనువదించుకుని చదువుకుని అర్థం చేసుకుంటారు. కానీ, దుండిగల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా…

Read More
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన భారతీయ సంస్కృతిలో భోజనం అనేది కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదు. అది దైవానుగ్రహంగా భావించే పవిత్ర సంప్రదాయం. అందుకే ఇంట్లో పూజ చేసినా, దేవాలయానికి వెళ్లినా భగవంతుడికి ముందుగా నైవేద్యం సమర్పించి, ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు తాత్పర్యం ఏమిటి? భగవంతుడు నిజంగానే నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నైవేద్యం అంటే కేవలం ఆహారం కాదు “నివేదన” అనే పదం నుంచి…

Read More
Tollywood: ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.. ఆర్జీవీ అలా అంటారనుకోలేదు.. టాలీవుడ్ హీరో..

Tollywood: ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.. ఆర్జీవీ అలా అంటారనుకోలేదు.. టాలీవుడ్ హీరో..

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. హీరోగానే కాకుండా నటుడిగా, విలన్ పాత్రలతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సమవర్తి. కొన్ని నెలలుగా షూటింగ్…

Read More