తాజావార్తలు
BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..

BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..

BCCI Annual Player Retainership 2025 26 List: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ (అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ‘గ్రేడ్ బీ’కి తగ్గించారు. ఈ మేరకు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన లిస్ట్…

Read More

చాట్‌జీపీటీ నుంచి సరికొత్త ఫీచర్: వాట్సాప్‌ చాటింగ్ మరింత సరదాగా

డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న చాట్‌జీపీటీ తాజాగా వినియోగదారుల కోసం ఒక సరికొత్త టూల్‌ను పరిచయం చేసింది. రొటీన్ స్టిక్కర్లకు భిన్నంగా మన మైండ్‌లో ఉన్న క్రేజీ ఐడియాలను కస్టమ్ స్టిక్కర్లుగా మలచుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఇష్టపడే చాటింగ్ ప్రియులకు ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపులో చాట్ చేస్తున్నప్పుడు గానీ లేదంటే ఫ్యామిలీ గ్రూపులోని మెసేజులకి రిప్లే ఇస్తున్నప్పుడు…

Read More
Diabetes Alert: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు!

Diabetes Alert: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు!

మన రక్తంలో చక్కెర పెరిగినప్పుడు అది మొదట చిన్న రక్తనాళాలపై నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాదాల్లో రక్త ప్రసరణ తగ్గి వింత లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు రాలడం నుండి చర్మం రంగు మారడం వరకు.. మనం సాధారణంగా భావించే చాలా మార్పుల వెనుక డయాబెటిస్ పొంచి ఉండవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించిన ఆ భయంకరమైన నిజాలు మీరు వెంటనే చేయించుకోవాల్సిన పరీక్షల వివరాలను చూద్దాం.. 1. కాళ్లపై అకస్మాత్తుగా జుట్టు రాలడం: రక్త ప్రసరణ…

Read More
ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్‌ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’…

Read More

Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read More
Heart: హార్ట్‌ అటాక్ తర్వాత గుండె సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుందా? సంచలన విషయాలు కనుగొన్న సైంటిస్టులు

Heart: హార్ట్‌ అటాక్ తర్వాత గుండె సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుందా? సంచలన విషయాలు కనుగొన్న సైంటిస్టులు

అందుకే గుండె జబ్బులను నయం చేయడం కంటే, ఉన్న గుండెను ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఇప్పటివరకు వైద్యులు సూచిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ పాత నమ్మకాన్ని తుడిచిపెట్టేలా ఒక సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. మన గుండెకు తనను తాను నయం చేసుకునే శక్తి ఉందని, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు జరిపిన ఈ పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులను సైతం ఆశ్చర్యానికి…

Read More
Astrology: మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్లలో లాభాలట!

Astrology: మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్లలో లాభాలట!

కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు.. జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్, డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.

Read More

Cinema : మూవీ చూసి ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులతో సంచలనం..

తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించిన దర్శకుడు వంశీ, తన అద్భుత సృష్టి సితార చిత్రానికి లభించిన జాతీయ అవార్డుల గురించి, తన సినీ ప్రస్థానం, స్త్రీ పాత్రల చిత్రణపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే వంశీ, సితార జాతీయ పురస్కారాల విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. సితార చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు లభించడం తన సినీ జీవితంలోనే గొప్ప విశేషంగా…

Read More

రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే రియల్‌ పోలీసుల ఎంట్రీ!

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి లేదా వ్యూస్‌, లైకుల పిచ్చితో కొందరు చేసే పనులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా నవీ ముంబై పరిధిలో లోకల్ రైలుపై రాళ్లు విసురుతూ, ప్రయాణికుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో థానే రైల్వే పోలీసులు,…

Read More
Diabetes Alert: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు!

రంజాన్.. గోంగూర రొయ్యల కూర ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ వంద మార్కులు వేయడం గ్యారంటీ

కావాల్సిన పదార్థాలు: పావుకిలో  రొయ్యలు, ఒక గోంగూర కట్ట, అర కప్పు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్ఫూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు నూనె. ముందుగా  రొయ్యలను తీసుకుని వాటిని ఉప్పుతో బాగా కడగాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, పసుపుతో క్లీన్ చేసి, దానిలో కొంచం…

Read More